• Home » Telangana » Karimnagar

కరీంనగర్

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి భవన్‌ ముట్టడికి వెళ్ళిన నాయ కులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవా రం ఓసీపీ-3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో అట్టర్‌ ప్లాప్‌ సీఎంగా రేవంత్‌ రెడ్డి నిలిచాడని, ప్రజల కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బయో మెడికల్‌ వ్యర్థాలను సక్రమంగా డిస్పోజల్‌ చేయాలి

బయో మెడికల్‌ వ్యర్థాలను సక్రమంగా డిస్పోజల్‌ చేయాలి

బయోమెడికల్‌ వ్యర్థా లను మున్సిపల్‌ వ్యర్థాలతో కలిపితే కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహ కులకు సూచించారు. శుక్రవారం రామగుండం మున్సిపల్‌ పరిధి లోని ఆసుపత్రి నిర్వాహకులతో ఎన్టీపీసీలోని ఈడీసీ మిలీనియం హాల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, డెంటల్‌ క్లినిక్స్‌, స్కాన్‌ సెంటర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Ponnam Calls Driver Balaraju: మంత్రి పొన్నం ఫోన్.. డ్రైవర్ బాలరాజు భావోద్వేగం

Ponnam Calls Driver Balaraju: మంత్రి పొన్నం ఫోన్.. డ్రైవర్ బాలరాజు భావోద్వేగం

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బాలరాజుపై దాడి ఘటనకు సంబంధించి మంత్రి పొన్నం స్పందించారు. బాలరాజుతో ఫోన్లో మాట్లాడి అతడిని ఓదార్చారు. ఈ క్రమంలో మంత్రితో ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ కంటతడి పెట్టుకున్నారు.

కరీంనగర్‌ :  నగరంలో నల్లాల సర్వే

కరీంనగర్‌ : నగరంలో నల్లాల సర్వే

నగరంలో నల్లాల కనెక్షన్ల సర్వే కలకలం రేపుతోంది. అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఇంటింటి సర్వే జరుపాలని, పాసుబుక్‌లు లేని వారికి నోటీసులు జారీ చేసి సరైన పత్రాలను సమర్పించకుంటే సక్రమం చేసుకునేందుకు ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు.

Karimnagar:  రాజీవ్‌రహదారిపై పోలీస్‌ మ్యాన్‌

Karimnagar: రాజీవ్‌రహదారిపై పోలీస్‌ మ్యాన్‌

తిమ్మాపూర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ రహదారిపై రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మండలంలోని రేణికుంట నుంచి అలుగునూర్‌ వరకు ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.

Karimnagar:   ఎండిన వరి పైరు

Karimnagar: ఎండిన వరి పైరు

మానకొండూర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు.

సమన్వయంతో పనులు పూర్తి చేయాలి

సమన్వయంతో పనులు పూర్తి చేయాలి

వేముల వాడ నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

Karimnagar:   మావోయిస్టులను హతం చేయడం దుర్మార్గం

Karimnagar: మావోయిస్టులను హతం చేయడం దుర్మార్గం

చిగురుమామిడి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై అవగహన లేకుండ ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను హతం చేయ్యడం దుర్మార్గమని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ఆన్నారు.

Karimnagar:   గ్రంథాలయాలను వినియోగించుకోవాలి

Karimnagar: గ్రంథాలయాలను వినియోగించుకోవాలి

కరీంనగర్‌ కల్చరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని గ్రంథాలయాలను యువత వినియోగించుకుని ఉన్నత ప్రతిభావంతులుగా ఎదగాలని జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లయ్య అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి