• Home » Telangana » Karimnagar

కరీంనగర్

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ అన్నారు.

కాంగ్రెస్‌ హత్యా రాజకీయాలు

కాంగ్రెస్‌ హత్యా రాజకీయాలు

కాంగ్రెస్‌ హత్యా రాజకీయాలు చేస్తోం దని, వెంకటేశం హత్య కేసులో కాంగ్రెస్‌ చోటామోటా నాయకులను అరెస్టు చేశారని, వారు పాత్రధారులని, అసలు సూత్రధారులను వదిలి పెట్టబోమ ని, సమగ్ర దర్యాప్తు జరిపి ఘటన వెనుక ఉన్న బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా సరే వెలుగులోకి తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ కే తారకరామారావు పోలీసులను కోరారు.

స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

భారత స్వాతంత్య్ర దినోత్స వ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అదేశించారు.

సీఎంఆర్‌ డెలివరీని వేగవంతం చేయాలి

సీఎంఆర్‌ డెలివరీని వేగవంతం చేయాలి

వానకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా రైస్‌మిల్లర్లను ఆదేశించారు.

బంజారాల సంస్కృతికి ప్రతీక ‘తీజ్‌’

బంజారాల సంస్కృతికి ప్రతీక ‘తీజ్‌’

గిరిజన తండా ల్లో సంస్కృతి, ఆచారాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే పండుగల్లో తీజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

చిక్కిపోతున్న రాజీవ్‌ రహదారి

చిక్కిపోతున్న రాజీవ్‌ రహదారి

అధికారుల ఉదాసీనత, పట్టింపులేని తనం, పర్యవేక్షణ లోపంతో జిల్లాలోని కీలకమైన రాజవ్‌రహదారి కుదించుకుపోతోంది.

‘సర్‌’తో భారీగా ఓట్ల కోత..

‘సర్‌’తో భారీగా ఓట్ల కోత..

ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ ముగిసిపోయింది. ఇందులో వివిధ రకాల ఓటర్ల వివరాలు వెళ్లడయ్యాయి.

‘చేయూత’కు కసరత్తు

‘చేయూత’కు కసరత్తు

కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐదేళ్లుగా పింఛన్‌ కోసం నిరీక్షిస్తున్న అర్హుల కల నెరవేరనుంది.

పెద్దపల్లి జిల్లాలో కీలక అధికారుల పోస్టులన్నీ ఖాళీ.. ఇన్‌చార్జీలతోనే పాలన

పెద్దపల్లి జిల్లాలో కీలక అధికారుల పోస్టులన్నీ ఖాళీ.. ఇన్‌చార్జీలతోనే పాలన

జిల్లా పరిపాలనలో కీలక శాఖలకు అధికారుల కొరత వేధిస్తోంది. ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆయా శాఖల బాధ్యతలను ఇంచార్జీలకు అప్పగించి కాలం వెళ్లదీస్తున్నారు.

వాగ్దానాల అమలులో ప్రభుత్వాలు విఫలం

వాగ్దానాల అమలులో ప్రభుత్వాలు విఫలం

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజే పీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విఫలమైనాయని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి