Home » Telangana » Karimnagar
గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల మానేరు వాగుల్లోని ఎనిమిది చెక్ డ్యాములు కృంగిపోయాయని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గుంపుల వాగులో కృంగిన చెక్ డ్యామును ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు పరిశీలించారు.
సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడు కలు ఘనంగా నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్క ర్రావుభవన్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక కుటుంబాల సమ్మేళ నానికి హాజరయ్యారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను వరించింది.
పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానున్నది.
గోదావరిఖని, మంథని శివారులోని గోదావరి నది తీరాలు ప్రమాదా లకు నెలవుగా మారుతున్నాయి.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది.
ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిట్టూరి రత్న పద్మావతి తెలిపారు.
ఇనస్టాగ్రామ్ ద్వారా నిరుద్యోగుల వివరాలను సేకరించి దుబాయ్ పంపిస్తానని మోసం చేస్తున్న ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కాకినాడ ప్రాంతానికి చెందిన డానియల్ కెవిన ఎడ్విన అనే సైబర్ మోసగాడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు.
వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతీ ఒక్కరూ కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.