• Home » Telangana » Karimnagar

కరీంనగర్

Rajanna Sircilla: ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

Rajanna Sircilla: ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

సిరిసిల్ల, ఆగస్టు 15 (ఆంరఽధజ్యోతి): జిల్లా కేంద్రంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని త్రివర్ణ శోభితంగా ఘనంగా నిర్వహించారు.

 Rajanna Sircilla:  రైతులకు అందుబాటులో ఉంటూ.. సేవలు అందించాలి

Rajanna Sircilla: రైతులకు అందుబాటులో ఉంటూ.. సేవలు అందించాలి

బోయినపల్లి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) సహకార సంఘాలను మరింత పటిష్టం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు.

 సింగరేణిలో ఘనంగా వేడుకలు

సింగరేణిలో ఘనంగా వేడుకలు

ఆర్‌జీ-1 జీఎం కార్యాలయ ఆవరణలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జీఎం లలిత్‌ కుమార్‌ జెండాను ఎగురవేశారు. అనంతరం పరేడ్‌ చే గౌరవ వందనం స్వీకరించారు.

దేశాభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక భాగస్వామి

దేశాభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక భాగస్వామి

దేశాభివృద్ధిలో ఎన్టీపీపీ కీలక భాగ స్వామ్యమని రామగుండం ఎన్టీపీసీ, టీఎస్‌టీపీపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చం దన్‌కుమార్‌ సామంత అన్నారు. శనివారం ఎన్టీపీసీ టీఎస్‌లోని మహాత్మా గాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈడీ ప్రసంగించారు.

అర్హులందరికీ రేషన్‌కార్డులు

అర్హులందరికీ రేషన్‌కార్డులు

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డు అందించడంతో పాటు పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయ రమణారావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు.

స్నేహితుడి నంబర్‌తో మెసేజ్.. ఓపెన్ చేయగానే రూ.4.15 లక్షలు మాయం

స్నేహితుడి నంబర్‌తో మెసేజ్.. ఓపెన్ చేయగానే రూ.4.15 లక్షలు మాయం

జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపుతోంది. స్నేహితుడి నంబర్‌తో వచ్చిన ఓ మెసేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే దాదాపు నాలుగు లక్షల నగదు మాయమవడం సంచలనం సృష్టిస్తోంది.

చాక్‌పీస్‌పై జాతీయ జెండా, అక్షరాలు..

చాక్‌పీస్‌పై జాతీయ జెండా, అక్షరాలు..

కరీంనగర్ జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామానికి చెందిన ఆడెపు రజనీకాంత్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్‌పీస్‌పై జాతీయ జెండాను సుమారు మూడు గంటల పాటు శ్రమించి తయారు చేశారు.

 ‘ఉపాధి’ అంతంతే!

‘ఉపాధి’ అంతంతే!

జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులు నింపాదిగానే జరుగుతున్నాయి. ఆశించిన విధంగా ఊళ్లల్లో చేతినిండా కూలీలకు పనులు దొరకడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలై అప్పుడే నాలుగు నెలలు దాటినా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాదిలో నిర్దేశించిన లక్ష్య సాధన విషయంలో వెనుకబడుతున్నామనే ఆందోళనలో అధికారులున్నారు.

స్వేచ్ఛా పోరులో సిరిసిల్ల..

స్వేచ్ఛా పోరులో సిరిసిల్ల..

వందేళ్లకు పైగా సాగిన బ్రిటిష్‌ పాలనకు చరమగీతం పాడిన 1947 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. కానీ నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ సంస్థానంలో మాత్రం జాతీయ జెండా రెపరెపలాడని నిర్బంధ పరిస్థితుల్లో తెలంగాణలో స్వేచ్ఛా గీతం వినిపించేందుకు సాగిన పోరులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎందరో త్యాగధనులు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు.

ప్రశ్నించే గొంతుకలపై పాశవిక చర్యలు

ప్రశ్నించే గొంతుకలపై పాశవిక చర్యలు

ప్రశ్నించే గొంతుకలపై కేంద్ర ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్ప డుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి