• Home » Telangana » Karimnagar

కరీంనగర్

భూముల రీసర్వే పకడ్బందీగా పూర్తి

భూముల రీసర్వే పకడ్బందీగా పూర్తి

జిల్లాలో భూముల రీసర్వే పకడ్బందీగా, పారదర్శకతతో పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ ఆదేశించారు.

ప్రణాళిక ప్రకారం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ

ప్రణాళిక ప్రకారం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ

ప్రత్యేక ఓటర్‌ సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.

మెరుగైన వలస విధానాల అమలుకు కృషి

మెరుగైన వలస విధానాల అమలుకు కృషి

తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన కార్మికుల కోసం మెరుగైన వలస విధానాలకు కృషి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభు త్వ విప్‌, ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు.

నామినేటెడ్‌ పదవులపై ఉత్కంఠ

నామినేటెడ్‌ పదవులపై ఉత్కంఠ

కొత్తగా నామినేట్‌ అయిన ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లకు గుబులు పట్టుకున్నది. నామినేటెడ్‌ ప్రక్రియను సవాల్‌ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో తీర్పు ఏ రకంగా వస్తుందో.... ఇటీవలే దక్కిన పదవి ఉంటుందో... పోతుందో అంటూ వారు దిగులు పడుతున్నారు.

కాన్పుకెళితే కడుపు కోతలే..

కాన్పుకెళితే కడుపు కోతలే..

గర్భిణులకు సాధారణ కాన్పు చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.కొందరు ప్రైవేటు వైద్యులు కాసులకు కక్కుర్తి పడి ఎక్కువ శాతం ఆపరేషన్ల ద్వారానే డెలివరీలు చేస్తున్నారు.

పల్లెల్లో మొదలైన మద్య నిషేధం

పల్లెల్లో మొదలైన మద్య నిషేధం

పల్లెల్లో మద్య నిషేధం అమలుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. బెల్ట్‌షాపులతో ఇరవై నాలుగు గంటలు మద్యం అందుబాటులో ఉంటోంది.

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఆంజెలా ఆల్ర్ఫెడ్‌ సూచించారు.

ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి

ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి

ఎల్‌నినో ప్రభావం, ప్రత్యా మ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి పనులతోపాటు ఆరోగ్య సమస్యలపై ప్రజలతోపాటు రైతులకు అవగా హన కల్పించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి

అధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని పోలీసు అధికారులు సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల కు మెరుగైన పోలీస్‌ సేవలను అందించాలని ఎస్పీ మహేష్‌ బీ గీతే అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల ఖాతాల్లో ఉపకార వేతనాల డబ్బులు

విద్యార్థుల ఖాతాల్లో ఉపకార వేతనాల డబ్బులు

జిల్లాలో ఎస్సీ ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు రూ.కోటికి పైగా డబ్బులను విద్యార్థుల ఖాతాల్లో జమ అయ్యాయని, అలాగే ఈనెల 25న గురుకులాల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి