• Home » Telangana » Karimnagar

కరీంనగర్

మానవ అభివృద్ధికి సైన్స్‌ దోహదం

మానవ అభివృద్ధికి సైన్స్‌ దోహదం

మానవ అభివృద్ధికి సైన్స్‌ నిత్య నూతన ఆవిష్కరణలు చేస్తూ మానవాళికి ఎంతో దోహదపడుతుందని - జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సిలివేరి సంపత్‌కుమార్‌ అన్నారు.

కలిసికట్టుగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిద్దాం

కలిసికట్టుగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిద్దాం

కలిసికట్టుగా మందుకు సాగి పం చాయతీ ఎన్నికలో విజయం సాధిద్దామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

సీవీ రామన్‌ అబ్దుల్‌ కలాం స్పూర్తితో విద్యార్థులు ప్రణాళికల ప్రకారం ప్రయోగాలు చేసి ఉన్నత స్థానా లకు ఎదగాలని ఇంచార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

ఎన్నికల ప్రచార ఖర్చులు నమోదు చేయాలి

ఎన్నికల ప్రచార ఖర్చులు నమోదు చేయాలి

గ్రామపంచాయతీ ఎన్నికల ప్ర చారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

Peddapalli:   వ్యక్తులను చంపి విప్లవాన్ని ఆపలేరు

Peddapalli: వ్యక్తులను చంపి విప్లవాన్ని ఆపలేరు

పాలకుర్తి, నవం బరు 28 (ఆంధ్ర జ్యోతి): భూమి, బుక్తి, పేదప్రజల విముక్తి కోసం పోరా డుతున్న వ్యక్తులను చంపి విప్లవాన్ని ఆపలేరని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ అన్నా రు.

Peddapalli: దళిత బహుజనులకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు ఫూలే

Peddapalli: దళిత బహుజనులకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు ఫూలే

కోల్‌సిటీటౌన్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): దళిత బహుజనుల, అణగారినవర్గాల స్ఫూర్తిప్రదాత మహా త్మాజ్యోతిరావుఫూలే అని ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్‌, పులిమోహన్‌ అన్నారు.

 Peddapalli: యువత ఉపాధి కల్పనకు చర్యలు: కలెక్టర్‌

Peddapalli: యువత ఉపాధి కల్పనకు చర్యలు: కలెక్టర్‌

పెద్దపల్లి కల్చరల్‌, నవం బరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నా రు.

చెక్‌డ్యాం పేల్చివేతపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలి

చెక్‌డ్యాం పేల్చివేతపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలి

జమ్మికుంట మండలం తనుగుల చెక్‌డ్యామ్‌ను పేల్చేసిన ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలార్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు

Peddapalli:  జాతీయ రహదారితో పనులతో పంటల విధ్వంసం

Peddapalli: జాతీయ రహదారితో పనులతో పంటల విధ్వంసం

రామగిరి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆదివారంపేట్‌ మీదుగా చేపడు తున్న జాతీయ రహదారి పనులతో పంటలు ధ్వంసం అవుతున్నాయని గ్రామరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి