ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు చిన్నారులు మృతిచెందడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు.
సందర్భం ఏదైనా... శబ్దాలమోత ఇప్పుడు ష్యాషన్గా మారింది. అందులో ప్రధానంగా డీజే బాక్స్లు సర్వసాధారణమవుతున్నాయి.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎస్ఎన్సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
మంచిర్యాల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నెన్నెల మండలంలోని శ్రావణపల్లి బొగ్గు గని అంశం మళ్లీ తెరపైకి వస్తోంది.
చెన్నూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పోషకాహారం తీసుకోవడం ద్వారా క్షయ వ్యాధిని నియంత్రించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ అన్నారు.
దండేపల్లి సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్ అన్నారు.
చెన్నూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సమగ్ర సవరణలో మ్యాపింగ్ కానీ అనామలిస్జాబితాలోగల ఓటర్లకు అందిం చిన నోటీసుల ప్రకారం హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపుకలెక్టర్ రాములు అన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.