• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

నేలవాలిన ఆశలు

నేలవాలిన ఆశలు

జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపిలేని భారీ వర్షం కురుస్తోంది. మొంథా తుపాన్‌ ప్రభావం కారణంగా బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం గురువారం కూడా కొనసాగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలో 42.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.

ఉల్లాస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఉల్లాస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా తీర్చిదిద్దడం కోసం ఏర్పాటు చేసిన ఉల్లాస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం సూచించారు.

వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన

వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన

మందమర్రి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ గురువారం పరిశీలించారు.

సిబ్బంది సమయపాలన పాటించాలి

సిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్యులతో పాటు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్‌ అనిత సూచించారు.

శరవేగంగా వైద్య కళాశాల నిర్మాణం

శరవేగంగా వైద్య కళాశాల నిర్మాణం

జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల, దాని అనుబంధ ఆస్పత్రి శాశ్వత భవనాల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. మంచిర్యాల జిల్లాగా ఏర్పడ్డ తరువాత మెడికల్‌ కళాశాలతోపాటు దానికి అనుబంధంగా 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరయ్యాయి.

జిల్లాపై ‘మొంథా’ ఎఫెక్ట్‌

జిల్లాపై ‘మొంథా’ ఎఫెక్ట్‌

మొంథా తుపాన్‌ కారణంగా మంచిర్యాల జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది.

మాస్టర్‌ ప్లాన్‌ను  పకడ్బందీగా రూపొందించాలి

మాస్టర్‌ ప్లాన్‌ను పకడ్బందీగా రూపొందించాలి

అమృత్‌ 2.0 పథకం కింద జీఐఎస్‌ ఆధారిత మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని, ఇందుకు అవసరమైన వివరాలను సంబంధిత శాఖల అధికారులు అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు.

 పత్తి రైతుకు ‘కపాస్‌’ కష్టాలు

పత్తి రైతుకు ‘కపాస్‌’ కష్టాలు

పత్తి అమ్మకాల కోసం కేంద్రప్రభుత్వం కొత్తగా తెచ్చిన కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌ నిబంధన రైతులకు ఇబ్బందికరంగా తయారైంది.

అవినీతిని నిర్మూలిస్తేనే దేశ పురోభివృద్ధి

అవినీతిని నిర్మూలిస్తేనే దేశ పురోభివృద్ధి

అవినీతిని నిర్మూలిస్తేనే దేశ పురోభివృద్ధి సాధ్యమని, దేశంలోనే అత్యంత పారదర్శకత ఉన్న సంస్థ సింగరేణి అని ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె వెంకటేశ్వర్లు అన్నా రు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి