• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ ఆదేశించారు.

పత్తి, వరి కొనుగోళ్లు సమర్థవంతంగా చేపట్టాలి

పత్తి, వరి కొనుగోళ్లు సమర్థవంతంగా చేపట్టాలి

ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా రైతులు సాగు చేసిన పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తగుచర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

డీసీసీ అఽధ్యక్ష పదవికి పోటాపోటీ

డీసీసీ అఽధ్యక్ష పదవికి పోటాపోటీ

కాంగ్రెస్‌ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ, ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త వారిపేర్లు తెరపైకి వస్తున్నాయి.

‘అమ్మకు అక్షరమాల’ను విజయవంతం చేయండి

‘అమ్మకు అక్షరమాల’ను విజయవంతం చేయండి

అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీర పురుషోత్తం పేర్కొన్నారు.

మహిళల రక్షణ కోసమే షీ టీంలు

మహిళల రక్షణ కోసమే షీ టీంలు

మహిళలు, యువతుల రక్షణ కోసమే షీటీం ఉందని, వేధింపులపై మౌనంగా ఉండవద్దని, ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఒక ప్రకనలో తెలిపారు.

భక్తజన సంద్రంగా గూడెం గుట్ట

భక్తజన సంద్రంగా గూడెం గుట్ట

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి దేవస్థానంలో బుధవారం కార్తీక పౌర్ణమి మహాజాతర కన్నుల పండువగా జరిగింది.

డంప్‌ యార్డుతో కంపు

డంప్‌ యార్డుతో కంపు

కోట్లాది రూపాయల వెచ్చించి నిర్మించిన పాఠశాల/కళాశాల భవనాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

చేప పిల్లల పంపిణీని పారదర్శకంగా నిర్వహించాలి

చేప పిల్లల పంపిణీని పారదర్శకంగా నిర్వహించాలి

రాష్ట్రంలో నీటి వనరులలో మత్స్యకారుల సంక్షేమం కోసం చేప పిల్లలు వది లే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఆదేశించారు.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు.

మిగిలిన మద్యం దుకాణాలకు లక్కీడ్రా

మిగిలిన మద్యం దుకాణాలకు లక్కీడ్రా

జిల్లాలో 2025-27కు సంబంధించిన మిగిలిన ఏడు మద్యం దుకాణాలకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలోని మినీ సమావేశ మందిరంలో లక్కీడ్రా నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి