మండల కేంద్రం లోని మార్కెట్ కమిటీ గోదాంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదివారం ప్రారంభించారు.
హిందూ సమాజాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లేం దుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని సహ ప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభుకుమార్ అన్నారు.
గోదావరి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో కరకట్టలు కట్టాలనే ప్రతిపాదనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లా కేంద్రంలోని రాళ్లవాగులో కరకట్టల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.
వచ్చే యాసంగి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్య్టా వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఎలాంటి అనుమతులు లేకున్నా...అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతూ లక్షలు కొల్లగొడుతున్న వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది.
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
: పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు ప్రత్యేక తరగతుల ద్వారా నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కాగజ్‌నగర్ పట్టణంలో ఊపందుకున్నాయి.
సింగరేణి బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యం ప్రారంభమైనప్పటికీ ఉపరితల గనులపై వర్ష ప్రభావం చూపుతూనే ఉంది.