• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

BRS MLA Vs Congress Leader: కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

BRS MLA Vs Congress Leader: కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే.. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి చేశారు.

Telangana: కాంగ్రెస్ నాయకుడిని వాటర్ బాటిల్‌తో కొట్టిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

Telangana: కాంగ్రెస్ నాయకుడిని వాటర్ బాటిల్‌తో కొట్టిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అయితే, పలు చోట్ల ఘర్షణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది.

చిరు వ్యాపారులకు అండగా ‘ముద్ర’

చిరు వ్యాపారులకు అండగా ‘ముద్ర’

చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక ప్రగతికి ఉపకరించే కేంద్రప్రభుత్వ పథకం ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ బ్యాంకర్ల సహాయ సహకారాలతో ప్రజల మన్ననలు పొందుతోంది.

గుండెపోటుతో తహసీల్దార్‌ మృతి

గుండెపోటుతో తహసీల్దార్‌ మృతి

నెన్నెల తహసీల్దార్‌ ముదమల్ల జ్యోతి ప్రియదర్శిని (50) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆమె స్వస్థలం జగిత్యాల కాగా ఒంటరిగా సీసీసీ నస్పూర్‌లో నివాసం ఉంటు న్నారు.

పీడిత ప్రజల పోరాట గొంతుక గద్దర్‌

పీడిత ప్రజల పోరాట గొంతుక గద్దర్‌

ప్రజా యుద్దనౌక గద్దర్‌ పీడిత ప్రజల పోరాటగొంతుకగా నిలిచారని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గద్దర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించి మాట్లాడారు.

వనమహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలి

వనమహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలి

వనమహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు సూచించారు.

Congress VS BJP: బీసీ బిల్లుపై.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

Congress VS BJP: బీసీ బిల్లుపై.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్యర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు వరసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.

 అన్నదాతకు వరం.. పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌

అన్నదాతకు వరం.. పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన రైతులకు వరంగా మారనుంది. రైతులు వ్యద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ యోజనను తీసుకువచ్చింది.

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

బాధితులకు సత్వర న్యా యం జరిగేలా చూడాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి