ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి కలెక్టరేట్ భవనం కూలింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం పలు రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో వాహనాల ధరలు సైతం తగ్గనున్నాయి. ఒక్కో వస్తువుపై కనీసం ఐదు శాతం నుంచి గరిష్టంగా 15 శాతం వరకు జీఎస్టీ తగ్గించడంతో ముఖ్యంగా వాహనాల ధరలు పెద్దమొత్తంలో తగ్గనున్నాయి.
స్థానిక సంస్థ ల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరగౌడ్ పేర్కొన్నారు.
మండలం లోని పడ్తన్‌పల్లిలో పీఏసీఎస్‌లో బుధవారం పోలీసు పహా రా మధ్య రైతులకు యూరియా బస్తాల పంపిణీ జరిగిం ది. ఉదయం ఐదు గంటలకే పడ్తన్‌పల్లి పీఏసీఎస్‌కు వచ్చే రైతులు యూరియా కోసం నిరీక్షించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్య, మౌలిక వసతులు కల్పనతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు కలిగిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది.
ఎన్‌సీడీ ప్రొగ్రాంలో అన్‌లైన్ నుంచి ఏఎన్‌ఎంలకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టా రు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిం చారు.
చాలీ చాలని వేతనాలతో నెట్టుకొస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది
వినియోగదారులకు నాణ్యమైన సరుకులు అందించడానికి కృషిచేయాలని ఫుడ్ సెఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షకురాలు కంచాల భార్గవి తెలిపారు.
మండల కేంద్రంలోని రైతు వేదికలో 37 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శనివారం మంజూరు పత్రాలు అందజేశారు.