• Home » Technology

సాంకేతికం

Google Alert: వినియోగదారులకు గూగుల్ అప్‌డేట్.. మీ సేఫ్టీ కోసం ఇలా చేయండి

Google Alert: వినియోగదారులకు గూగుల్ అప్‌డేట్.. మీ సేఫ్టీ కోసం ఇలా చేయండి

జీమెయిల్ యూజర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే మీ జీమెయిల్ ఖాతా భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని, పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలని గూగుల్ 2.5 బిలియన్ యూజర్లకు సూచించింది. ఎందుకనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే..

Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే..

లాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కొన్ని టిప్స్ పాటించాలి. మరి నిపుణులు చెబుతున్న ఈ టిప్స్‌ గురించి కూలంకషంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

Gen AI Buildathon: ఓపెన్‌ఏఐ అకాడమీ, నెక్స్ట్‌వేవ్ కలిసి జెన్ ఏఐ బిల్డ్‌థాన్ ప్రారంభం..

Gen AI Buildathon: ఓపెన్‌ఏఐ అకాడమీ, నెక్స్ట్‌వేవ్ కలిసి జెన్ ఏఐ బిల్డ్‌థాన్ ప్రారంభం..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కెరీర్‌ను నిర్మించాలనుకునే విద్యార్థులకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఓపెన్‌ఏఐ అకాడమీ, నెక్స్ట్‌వేవ్ (NIAT) కలిసి ప్రారంభించిన జెన్ ఏఐ బిల్డ్‌థాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న ఆసక్తిగల యువతను ఆహ్వానిస్తోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Akash Ambani JioPC: జియో ఫ్రేమ్స్ నుంచి కంప్యూటర్ వరకు..కొత్త ఆవిష్కరణలు ప్రకటించిన ఆకాశ్ అంబానీ

Akash Ambani JioPC: జియో ఫ్రేమ్స్ నుంచి కంప్యూటర్ వరకు..కొత్త ఆవిష్కరణలు ప్రకటించిన ఆకాశ్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సమావేశంలో ఆకాశ్ అంబానీ సరికొత్త ఆవిష్కరణ గురించి ప్రకటించారు. అదే జియో పీసీ. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? ఎందుకు స్పెషల్ అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Apple Event 2025: ఆపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9న ఫిక్స్.. లైనప్‎లో ఏం ఉన్నాయంటే..

Apple Event 2025: ఆపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9న ఫిక్స్.. లైనప్‎లో ఏం ఉన్నాయంటే..

ప్రముఖ మొబైల్ సంస్థ ఆపిల్ వార్షిక ఈవెంట్ తేదీ ఖరారైంది. ఎప్పటిలా కాకుండా ఈసారి ఈవెంట్‌లో కొత్త iPhone 17 లైనప్, Apple Watch Ultra 3, ఇంకా AirPods Pro 3 వంటి పలు ఆసక్తికర గ్యాడ్జెట్లు లాంచ్ కానున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

YouTube Changing Shorts: క్రియేటర్లకు తెలియకుండానే షార్ట్ వీడియోలను మార్చుతున్న యూట్యూబ్..ఎందుకో తెలుసా..

YouTube Changing Shorts: క్రియేటర్లకు తెలియకుండానే షార్ట్ వీడియోలను మార్చుతున్న యూట్యూబ్..ఎందుకో తెలుసా..

క్రియేటర్లకు తెలియకుండానే యూట్యూబ్.. షార్ట్ వీడియోలను మార్చేస్తోందని ఊహించగలరా? ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ కాదు. ఒక వ్యూహాత్మక మార్పు అని తెలుస్తోంది. వీడియోల ఫార్మాట్, మ్యూజిక్, ఎడిట్‌లను యూట్యూబ్ స్వయంగా ట్యూన్ చేస్తుందంటా. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Whats app Web Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? డేటా లీక్‌తో జాగ్రత్త.. కేంద్రం వార్నింగ్..

Whats app Web Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? డేటా లీక్‌తో జాగ్రత్త.. కేంద్రం వార్నింగ్..

సమాచారం షేర్ చేయడానికి వాట్సాప్ ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగుల్లో ఇప్పుడు దాదాపు అందరూ ఆఫీసులో వాట్సాప్ వెబ్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ ఆఫీస్ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో WhatsApp వెబ్ వాడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కారణమేంటి? ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

Flight Mode Uses: స్మార్ట్ ఫోన్‌లోని ఫ్లైట్ మోడ్‌తో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా..

Flight Mode Uses: స్మార్ట్ ఫోన్‌లోని ఫ్లైట్ మోడ్‌తో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా..

స్మార్ట్ ఫోన్‌లోని ఫ్లైట్ మోడ్‌‌ను కేవలం విమాన ప్రయాణాలప్పుడే కాకుండా రోజువారీ కూడా వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఫీచర్‌తో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Phone Protection Tips in Rain: మీ ఫోన్ వర్షంలో తడిస్తే వెంటనే ఇలా చేయండి..

Phone Protection Tips in Rain: మీ ఫోన్ వర్షంలో తడిస్తే వెంటనే ఇలా చేయండి..

మీ ఫోన్ నీటిలో పడినా లేదా వర్షంలో తడిసినా భయపడకండి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను సేవ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నీటిలో మునిగిపోయినట్లు చూస్తే కచ్చితంగా ఆందోళన కలగవచ్చు. ఆఫ్ అయిన ఫోన్ మళ్లీ పని చేయాలంటే..

Earbuds Side Effects: రోజూ ఇయర్‌బడ్స్ వాడితే ఏమవుతుందో తెలుసా?

Earbuds Side Effects: రోజూ ఇయర్‌బడ్స్ వాడితే ఏమవుతుందో తెలుసా?

బెటర్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇటీవల ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్లతో పాటే ఇయర్‌బడ్స్ కూడా క్రమం తప్పకుండా వాడుతున్నారు. రోజులో తమకు తెలియకుండానే గంటల తరబడి వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా చెవులపై తీవ్ర దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు తప్పవని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి