Home » Sports » Cricket News
రంజీ ట్రోఫీ 2025 సీజన్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు, గోవా స్టార్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. చంఢీగర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా వంద పరుగులు సమర్పించుకున్నఅర్జున్..
గత ఐపీఎల్‌లో ఘోర ప్రదర్శన అనంతరం ప్రధాన కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిత్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పించి విషయం తెలిసిందే. అయితే తాజాగా కేకేఆర్‌కు కొత్త ప్రధాన కోచ్...
ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లను ఆకతాయి వేధించినట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ స్పందించింది. మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించడం దురదృష్టకరమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అసహనం వ్యక్తం చేశారు.
మూడో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకుని వన్డే క్రికెట్‌లో 100 క్యాచ్‌లు పట్టిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడంలో రోహిత్ శర్మ భారత దిగ్గజం సౌరవ్ గంగూలీని కూడా అధిగమించాడు.
ఈ ఆల్‌రౌండర్ల నుంచి ఆశించిన ఫలితం రాకపోగా.. బౌలింగ్ పరంగానూ వికెట్ల సామర్థ్యం తగ్గింది. ఈ నిర్ణయం పూర్తిగా జట్టు కూర్పుపై ప్రభావం పడింది. అటు బ్యాటింగ్ ఆర్డర్ ఒత్తిడి ఎదుర్కోగా..
వరుసగా రెండు మ్యాచుల్లోనూ డకౌట్ కావడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇక విరాట్ రిటైర్మెంట్‌కు వేళైందా? అనే సందేహాలూ అభిమానుల్లో వస్తున్నాయి.
తన చేతుల్లో సెలక్షన్ ఉండదని పేర్కొన్నారు. తనకు ఫిట్నెస్ సమస్య ఉంటే తాను బెంగాల్ కోసం రంజీ ట్రోఫీ ఆడలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు.
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ డిక్లేర్డ్ ఇచ్చింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్(175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129*: 196 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేసింది.
ఫామ్‌లో లేరని ప్లేయర్లను సెలెక్టర్లు జట్టు నుంచి తప్పించడం క్రికెట్ లో చాలా సర్వసాధారణ విషయం. అంతేకాక జట్టులో స్థానం కోల్పోయిన వారు చాలా కాలం తరువాత గానీ తిరిగి టీమ్ లో స్థానం సంపాదించలేరు. ఇది ఇలా ఉంటే కొందరు సెలెక్టర్లు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఆఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఈ బౌలర్ ఆసియా క్రికెట్ చరిత్రలో సూపర్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తొలి ఆసియా బౌలర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు.