• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

Suryakumar Yadav: మా ఓటమికి కారణం అతడే..!

Suryakumar Yadav: మా ఓటమికి కారణం అతడే..!

భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లు విరుచుపడిన వేళ టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. తమ పరాజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.

IND vs AUS: రెండో టీ-20.. గెలుపు ఆసీస్‌దే..

IND vs AUS: రెండో టీ-20.. గెలుపు ఆసీస్‌దే..

మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ-20లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియా బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు.

Sunil Gavaskar: అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా: గావస్కర్

Sunil Gavaskar: అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా: గావస్కర్

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిమానులకు ఓ క్రేజీ హామీ ఇచ్చాడు. సెమీస్‌లో అజేయంగా సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి పాట పాడతానని వెల్లడించాడు. అందుకు జెమీమా అంగీకరిస్తేనే అని స్పష్టం చేశాడు.

AUS vs IND: రెండో టీ20.. కుప్పకూలిన టాప్‌ఆర్టర్

AUS vs IND: రెండో టీ20.. కుప్పకూలిన టాప్‌ఆర్టర్

మెల్‌బోర్న్‌లో జరుగుతున్న రెండో టీ20లో భారత టాప్‌ఆర్డర్ వరుసగా పెవిలియన్ బాట పట్టింది. హేజిల్‌వుడ్, ఎల్లిస్ సంచలనం సృష్టించగా, అభిషేక్ శర్మ మాత్రమే దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

Rinku Singh Love Story: రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్

Rinku Singh Love Story: రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్

టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవల తన ప్రియురాలు, రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్‌తో రింకూ నిశ్చితార్థం చేసుకున్నాడు. కాగా వీరి ప్రేమకు సంబంధించిన సీక్రెట్‌ను రింకూ సింగ్ చెల్లెలు నేహా సింగ్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది.

Suryakumar Yadav: సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్

Suryakumar Yadav: సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్

చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్య నుంచి పెద్ద ఇన్నింగ్స్ వచ్చిన దాఖలాలే లేవు. ఆసియా కప్‌లో ఓ రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించినా.. అతడి ఆటతీరు మాత్రం అది కాదు. ఈ క్రమంలో సూర్య ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.

IND vs AUS : టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లు ఇవే

IND vs AUS : టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లు ఇవే

భారత్-ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రా వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.

Ranji Trophy 2025: పృథ్వీ షా విధ్వంసం

Ranji Trophy 2025: పృథ్వీ షా విధ్వంసం

మహారాష్ట్ర తరఫున తన తొలి రంజీ ట్రోఫీ ఆడుతున్న పృథ్వీ షా.. ఈ సీజన్‌లో రెండో మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా వచ్చి కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఛండీగఢ్‌పై వారి సొంత మైదానంలోనే 29 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 222 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

Shreyas Iyer-BCCI: శ్రేయస్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్!

Shreyas Iyer-BCCI: శ్రేయస్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్!

ఫీల్డింగ్ చేస్తుండగా భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా అతడిని ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా రక్తస్రావం కావడంతోనే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించింది. శ్రేయస్ గాయం పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చింది.

IND vs BAN: టాస్ గెలిచిన భారత్.. మ్యాచ్ 43 ఓవర్లకు కుదింపు

IND vs BAN: టాస్ గెలిచిన భారత్.. మ్యాచ్ 43 ఓవర్లకు కుదింపు

మహిళల వన్డే ప్రపంచకప్ 2025(India vs Bangladesh women)లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా(Team India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి