Home » Sports » Cricket News
పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను చూసి భయపడుతున్నాడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ప్లీజ్.. అలా చేయడం ఆపేయాలని అతడ్ని కోరుతున్నాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం సిద్ధమవుతున్న స్టోక్స్ సేన.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే తమ టీమ్‌పై కీలక ప్రకటన చేసింది. స్క్వాడ్‌లోకి ప్రమాదకర బౌలర్‌ను తీసుకుంది ఇంగ్లండ్.
టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా రీఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు. ఎలాగైనా భారత జెర్సీని తిరిగి వేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకోసం దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పిన ఓ మాటను అతడు స్ఫూర్తిగా తీసుకుంటున్నాడు.
భారత జట్టు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌లో టీమిండియాను ఓటమి బారి నుంచి కాపాడలేకపోయిన పేసుగుర్రం.. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ పని పట్టాలని చూస్తున్నాడు.
తొలి టెస్ట్ ఓటమితో నిరాశలో ఉన్న భారత్.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీయాలని చూస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే ఈ టెస్ట్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని అనుకుంటోంది.
టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మీద భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. భారత జట్టు కొంపముంచాడంటూ అతడ్ని అంతా ఏకిపారేస్తున్నారు.
భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్కైకి ఏమైంది అంటూ టెన్షన్ పడుతున్నారు అభిమానులు.
టీమిండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అదరగొట్టాడు. లీడ్స్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బంతులతో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశాడు.
టీమిండియాను భయపెడుతున్నాడో పేస్ పిచ్చోడు. కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌తో కూడిన భారత బ్యాటింగ్ లైనప్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు అతడు రెడీ అవుతున్నాడు.
ఒక ఇంగ్లండ్ బ్యాటర్ భారత జట్టును జిడ్డులా తగులుకున్నాడు. టీమిండియాతో మ్యాచ్ అంటే చెలరేగే ఈ ఇంగ్లీష్ ఓపెనర్.. లీడ్స్ టెస్ట్‌లోనూ నిలకడగా రాణిస్తూ మనకు విజయాన్ని దూరం చేసే పనిలో పడ్డాడు.