ఆసీస్‌పై గెలుపు.. ఇంగ్లండ్ ఫైనల్‌కు
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:48 AM
కెప్టెన్ థామస్ ర్యూ (110) శతకంతోపాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. ఇంగ్లండ్ అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌కు...
అండర్-19 వరల్డ్‌కప్ సెమీఫైనల్ నేడు
భారత్ X అఫ్ఘానిస్థాన్ (మ. 1 గం. నుంచి)
బులవాయో: కెప్టెన్ థామస్ ర్యూ (110) శతకంతోపాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. ఇంగ్లండ్ అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి సెమీ్‌సలో తొలుత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 277/7 స్కోరు చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆలివర్ పీక్ (100) పోరాటం వృథా అయింది.
ఇవి కూడా చదవండి:
అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్
అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!