• Home » Prathyekam

ప్రత్యేకం

Optical Illusion Test: మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ మంచులో ఎలుగుబంటి ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..

Optical Illusion Test: మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ మంచులో ఎలుగుబంటి ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

Idli Bonda Goes Viral: ఇలాంటి ఇడ్లీలను ఎక్కడా చూసుండరు.. వైరల్ వీడియో..

Idli Bonda Goes Viral: ఇలాంటి ఇడ్లీలను ఎక్కడా చూసుండరు.. వైరల్ వీడియో..

ఇడ్లీ కొత్త అవతారం ఎత్తింది. నార్త్ ఇండియాలోని ఓ టిఫిన్ సెంటర్‌ ఇడ్లీని వెరైటీగా తయారు చేసి అమ్ముతోంది. దానికి ‘ఇడ్లీ బోండా’ అని పేరు కూడా పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rakul Preet Singh: ఆ నెంబర్ బ్లాక్‌ చేయండి.. హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌

Rakul Preet Singh: ఆ నెంబర్ బ్లాక్‌ చేయండి.. హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన పేరుతో చాట్ జరుగుతుందని, ఆ నెంబర్ ను వెంటనే బ్లాక్ చేయండి అంటూ ఆమె ట్వీట్ చేసింది.

Gas Tricks: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే.. ఇవిగో సింపుల్ చిట్కాలు..

Gas Tricks: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే.. ఇవిగో సింపుల్ చిట్కాలు..

గ్యాస్ బండ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తద్వారా గ్యాస్ ఆదా అవుతుంది.

Dog attack on Boy: బాలుడిపై శునకం దాడి.. తెగిపడిన చెవి

Dog attack on Boy: బాలుడిపై శునకం దాడి.. తెగిపడిన చెవి

వాయవ్య ఢిల్లీలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం వేళ.. ఓ ఆరేళ్ల పిల్లాడు తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఇంతలో రాజేశ్ పాల్(50) అనే దర్జీకి చెందిన కుక్క అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వచ్చింది.

H-1b Visa: అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్

H-1b Visa: అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్

అమెరికాకు వెళ్లిన నెల రోజుల్లోపే జాబ్ పోగొట్టుకున్న ఓ భారతీయ యువకుడు తాను చేసిన అతిపెద్ద తప్పు ఒకటుందంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Wedding - IV Drips: పెళ్లిళ్లల్లో అతిథులకు సెలైన్.. ఇదేం ట్రెండ్ దేవుడా!

Wedding - IV Drips: పెళ్లిళ్లల్లో అతిథులకు సెలైన్.. ఇదేం ట్రెండ్ దేవుడా!

పెళ్లిళ్లల్లో జనాలు ఒక చోట కూర్చుని సెలైన్ పెట్టించుకుంటున్న వైనం మీ కంట ఎప్పుడైనా పడిందా? ఈ మధ్య ఇలాంటి సీన్స్‌ ప్రతి పెళ్లిలో కనిపిస్తున్నాయి. మరి ఈ ట్రెండ్ ఎందుకు మొదలైందో? దీని మంచి చెడులు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.

Picture Puzzle: మీ ప్రతిభకు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 46 సెకెన్లలో కనిపెట్టండి

Picture Puzzle: మీ ప్రతిభకు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 46 సెకెన్లలో కనిపెట్టండి

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Viral invention: ఇది సాధారణ వాషింగ్ మెషిన్ కాదు.. 999 సంవత్సరాలు పని చేయడం గ్యారెంటీ..

Viral invention: ఇది సాధారణ వాషింగ్ మెషిన్ కాదు.. 999 సంవత్సరాలు పని చేయడం గ్యారెంటీ..

ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Cab driver strict rules: నన్ను భయ్యా అని పిలవొద్దు.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే..

Cab driver strict rules: నన్ను భయ్యా అని పిలవొద్దు.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే..

బెంగళూరు వంటి సాఫ్ట్‌వేర్ సిటీలో క్యాబ్‌ల వాడకం చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ కఠినమైన నియమాల జాబితాను రూపొందించి దానిని సీటు వెనుక అతికించాడు. ఓ ప్రయాణికుడు దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి