వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరో కీలక మైలురాయికి చేరువైంది..! తన బాహుబలి రాకెట్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైంది....
పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షి్‌ప(పీపీపీ) విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు పిలిచిన టెండర్లలో ఒకే ఒక సంస్థ బిడ్ దాఖలు చేసింది....
ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయాయి.. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టేద్దాం. సన్‌ఫ్లవర్ ఆయిల్ వెంటనే కావాలి యాప్‌లో బుక్ చేసేద్దాం.. ఇలా విజయవాడ వాసులు స్పీడ్ డెలివరీ యాప్‌లను తెగవాడేస్తున్నారు....
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ముద్దాయిగా ఉన్న బీజేపీ నాయకుడు కులదీప్ సింగ్ సెంగార్‌కు మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఊరట కలిగించింది..
ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్‌కు ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్‌వాద్రా మద్దతు తెలిపారు...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బ్యాంకు ఖాతాలో రూ.6,900 కోట్లకు పైగా నిధులున్నాయి. దాని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఖాతాలో...
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇటీవల పార్టీ నుంచి ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయాలంటూ వ్యాఖ్యానించారు. దానిపై వాద్రా మంగళవారంనాడు స్పందించారు.
కేరళలో 24 లక్షల మంది పేర్లను ముసాయిదా ఎన్నికల జాబితా నుంచి తొలగించగా, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల మంది పేర్లను తొలగించారు.
విజయ్ మాల్యా, లలిత్ మోదీ కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ మాల్యా 70వ పుట్టిన రోజు సందర్భంగా లలిత్ మోదీ తన నివాసంలో ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మొత్తం 5 కోట్ల 74 లక్షల 6,143 మంది ఓటర్లకు గాను 5 కోట్ల 31 లక్షల 31 వేల 983 మంది ఓటర్లు వెరిఫికేషన్ పత్రాలు సమర్పించారని, 42 లక్షల 74 వేల 160 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ ఝా తెలిపారు.