భారత్‌ను మతరాజ్యం చేసే ప్రయత్నం ఒవైసీ
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:42 AM
బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ కలిసి భారత్‌ను మతరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు....
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ కలిసి భారత్‌ను మతరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. వందేమాతరం గేయానికి సంబంధించి కేంద్ర హోం శాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరులుగా ఒకరి దేశభక్తికి సంబంధించి మరొకరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఒవైసీ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Read Latest Telangana News And AP News And Telugu News