ప్రతి దేశానికి దాని స్వంత నియమాలు, నిబంధనలు ఉంటాయి. అమెరికా, ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాలలో, పర్యాటకులకు వీసా ఇచ్చే ముందు వారి బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేస్తారు. అయితే, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలకు వెళ్లడానికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా?
హిందూ సంప్రదాయంలో పవిత్రంగా పరిగణించే శ్రావణ మాసం ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా IRCTC శివభక్తుల కోసం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
ఈ మధ్యకాలంలో ప్రయాణం పట్ల ప్రజల అభిరుచులు మారిపోతున్నాయి. హైకింగ్, వాకింగ్ అంటూ ప్రకృతిలో గడిపే సమయం పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ల్యాండ్ స్నార్కెలింగ్ అనే సరికొత్త ప్రయాణ ట్రెండ్ యువతను ఆకర్షిస్తోంది. అసలు, ల్యాండ్ స్నార్కెలింగ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ప్రకృతి ప్రేమికులకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వర్షం పడినప్పుడు ప్రకృతి మరింత అందంగా, పచ్చగా మారుతుంది. అయితే, ఈ సీజన్లో స్వర్గంలా అనిపించే కొన్ని డెస్టినేషన్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక కొత్త టూర్ ప్యాకేజీను ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో గంగాసాగర్, జగన్నాథ్, కాశీ, బైద్యనాథ్ ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.
ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే, ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ట్రావెల్ చేయడం కోసం ఇలా ప్లాన్ చేసుకోండి.!
ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్ పోయిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో కొంత ఉపశమనం దక్కుతుందని అంటున్నారు. మరి ఆ పనులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
విహార యాత్రకు వెళ్లే వారు తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా కొన్ని యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి ఉంటే ఎటువంటి చికాకులు లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఫ్లైట్ జర్నీలు ఆలస్యమైనా లేక రద్దయినా ప్రయాణికులు ఉండే హక్కులు, దక్కే పరిహారం ఎంతో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.
ధనవంతులు మినహా చాలా మందికి విమానంలో ప్రయాణించడం కల. అయితే, ఇటీవలి కాలంలో జరుగుతున్న విమాన ప్రమాదాలు.. ఫ్లైట్ ఎక్కాలంటే భయపడేలా చేస్తున్నాయి. ఎందుకంటే.. ఆ విమానంలో ఎప్పటిదో.. ఏం సమస్యలున్నాయో.. టేకాఫ్ అయ్యాక సేఫ్‌గా ల్యాండ్ అవుతుందో లేదో అనే సందేహాలే ఎక్కువ. మరి ఒక వేళ మీరు విమానం ఎక్కితే.. ఆ విమానం పాతదా.. కొత్తదా అని తెలుసుకునే మార్గం ఉంది. అదేంటో ఈ కథనం చదివి తెలుసుకోండి..