• Home » Lifestyle » Food

ఆహారం

సగం నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ తప్పులు చేయకండి

సగం నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ తప్పులు చేయకండి

నిమ్మకాయను సగం మాత్రమే ఉపయోగించి మిగిలిన భాగాన్ని ఫ్రిజ్‌లో పెట్టడం చాలామందికి అలవాటే. అయితే సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే నిమ్మకాయ త్వరగా ఎండిపోయి పాడయ్యే అవకాశం ఉంది.

 రోజుకో నువ్వుల లడ్డూ తింటే ఇన్ని పోషకాలా?

రోజుకో నువ్వుల లడ్డూ తింటే ఇన్ని పోషకాలా?

నువ్వుల్లో కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పీచు పదార్థం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని పరిమితంగా తీసుకోవడం వల్ల ఎముకలు, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మేలు కలగొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆహారమే కాదు.. భోజనం చేసే ప్లేట్‌ కూడా ముఖ్యమే!

ఆహారమే కాదు.. భోజనం చేసే ప్లేట్‌ కూడా ముఖ్యమే!

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాదు.. దాన్ని ఏ పాత్రలో తింటున్నామన్నది కూడా ముఖ్యమేనని ఆయుర్వేద సంప్రదాయం చెబుతోంది. బంగారం, వెండి, కంచు, ఇత్తడి, ఇనుము, అరటి ఆకులు వంటి వాటికి ప్రత్యేక గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు.

రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా?

రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా?

రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మాటలో నిజమెంత? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

బెండకాయ తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

బెండకాయ తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

బెండకాయలో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే కిడ్నీలో రాళ్లు, ఐబీఎస్ వంటి సమస్యలు ఉన్నవారు, రక్తం పలుచబడే మందులు వాడేవారు బెండకాయను తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఒంటరిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదా?

ఒంటరిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదా?

ఇతరులతో కలవకుండా ఒంటరిగానే తింటూ ఉండటం ఒంటరితన భావనను పెంచే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీలైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి భోజనం చేయడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బంగాళాదుంపలు కొనేటప్పుడు ఈ విషయాలు గమనించండి..

బంగాళాదుంపలు కొనేటప్పుడు ఈ విషయాలు గమనించండి..

బంగాళాదుంపలు కొనేటప్పుడు చాలామంది వాటి పరిమాణం, రంగును మాత్రమే చూస్తారు. కానీ బయటికి తాజాగా కనిపించే బంగాళాదుంప లోపల పాడై ఉండే అవకాశం ఉంది.

రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నారా? ఈ 5 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నారా? ఈ 5 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నారా? అయితే, బయట భోజనం చేసేటప్పుడు ఈ 5 హెచ్చరిక సంకేతాలను తప్పక గమనించాలి.

వర్షాకాలంలో రోజూ మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!

వర్షాకాలంలో రోజూ మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!

వర్షాకాలంలో రోజూ మజ్జిగ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం చాలామందికి ఉంటుంది. తాజా మజ్జిగలో నీరు, ప్రొటీన్‌, కాల్షియం వంటి పోషకాలు ఉండటంతో పాటు పులియబెట్టిన మజ్జిగలో ప్రోబయోటిక్స్‌ కూడా ఉండవచ్చు.

పండ్లను ఫ్రిజ్‌లో పెడితే పోషకాలు తగ్గిపోతాయా?

పండ్లను ఫ్రిజ్‌లో పెడితే పోషకాలు తగ్గిపోతాయా?

పండ్లను తాజాగా ఉంచేందుకు చాలామంది ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోతాయా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అసలు ఫ్రిజ్‌లో పండ్లను ఉంచడం మంచిదేనా? ఏ పండును ఎన్ని రోజులు నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..



తాజా వార్తలు

మరిన్ని చదవండి