• Home » International » USA News Updates

USA

మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. 271 రోజుల తర్వాత ఏమైందంటే..

మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. 271 రోజుల తర్వాత ఏమైందంటే..

అమెరికాలో మెడికల్ మెరాకిల్ చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 271 రోజుల పాటు పంది కిడ్నీతో డయాలసిస్ అవసరం లేకుండా జీవించాడు. 271 రోజుల తర్వాత పంది కిడ్నీ ఫెయిల్ అయింది. డాక్టర్లు పంది కిడ్నీ తొలగించి మనిషి కిడ్నీని రోగికి అమర్చారు.

ముప్పు అంచున యూకే.. ట్రంప్ హెచ్చరిక

ముప్పు అంచున యూకే.. ట్రంప్ హెచ్చరిక

వలసలు, అధిక ఇంధన ధరల కారణంగా యూకే వైపు ముప్పు ముంచుకొస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు.

ఇరాన్‌లో పెళ్లింటిపై దాడి ఘటన.. దర్యాప్తు చేస్తున్నాం: జేడీ వాన్స్

ఇరాన్‌లో పెళ్లింటిపై దాడి ఘటన.. దర్యాప్తు చేస్తున్నాం: జేడీ వాన్స్

ఇరాన్‌లో పెళ్లింటిపై జరిగిన దాడిలో పలువురు మరణించారు. అమెరికా దాడితో వీరు మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.

జన్మతః పౌరసత్వంపై పరిమితులు.. ట్రంప్‌ ప్రయత్నాలకు మళ్లీ చెక్ పెట్టిన కోర్టు

జన్మతః పౌరసత్వంపై పరిమితులు.. ట్రంప్‌ ప్రయత్నాలకు మళ్లీ చెక్ పెట్టిన కోర్టు

అమెరికాలో పుట్టిన వారికి లభించే జన్మతః పౌరసత్వంపై పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తున్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి చుక్కెదురైంది.

హోర్ముజ్ జలసంధి పేరు మార్చేస్తే పోలా.. డొనాల్డ్ ట్రంప్ కామెంట్

హోర్ముజ్ జలసంధి పేరు మార్చేస్తే పోలా.. డొనాల్డ్ ట్రంప్ కామెంట్

హోర్ముజ్ జలసంధి పేరును కూడా మారిస్తే బాగుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ జలసంధిగా మారిస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుందని కామెంట్ చేశారు.

‘టైమ్స్ స్క్వేర్’లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ మృతి

‘టైమ్స్ స్క్వేర్’లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ మృతి

న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్ స్క్వేర్ కూడలిలో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన మహిళను బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్‌ పియాసెంటిగా అధికారులు గుర్తించారు.

నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ..

నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియేలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా రహస్యంగా విమానం మారిన ఉదంతంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ 'ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్' పేరిట ఓ డాక్యుమెంటరీని నిర్మించింది.

ఆ వైపు వెళ్లవద్దు.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ జెలెన్‌స్కీ వార్నింగ్

ఆ వైపు వెళ్లవద్దు.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ జెలెన్‌స్కీ వార్నింగ్

ప్రపంచదేశాల ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా సైనికుల రాక..  వ్యభిచార  గృహాలపై థాయ్‌లాండ్ పోలీసుల రెయిడ్స్!

అమెరికా సైనికుల రాక.. వ్యభిచార గృహాలపై థాయ్‌లాండ్ పోలీసుల రెయిడ్స్!

అమెరికన్ సైనికుల రాక నేపథ్యంలో థాయ్‌లాండ్ అప్రమత్తమైంది. పట్టాయ నగరంలో వ్యభిచార గృహాలపై ముందుజాగ్రత్త చర్యగా రెయిడ్స్ నిర్వహించి అనేక మంది సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకుంది.

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఆయుధ నిల్వలు ఖాళీ.. ఒకవేళ చైనాతో యుద్ధం మొదలైతే..

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఆయుధ నిల్వలు ఖాళీ.. ఒకవేళ చైనాతో యుద్ధం మొదలైతే..

ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న యుద్ధం ఇప్పుడు మరో కీలక సమస్యను తెరపైకి తెచ్చింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా భారీగా మిసైళ్లు, ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లను వినియోగించడంతో కీలక ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి