హెచ్-1బీ వీసా దుర్వినియోగం ఉదంతాలపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీసా ప్రోగ్రామ్‌ల దుర్వినియోగాన్ని అస్సలు సహించబోమని హెచ్చరించారు.
అమెరికాలో హెచ్-1బీ వీసాల దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం భారీ స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. వీసా మోసాలకు పాల్పడిన వారిపై కార్మిక శాఖ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం కొందరికి నోటీసులు కూడా పంపించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రసన్న అట్లూరి (25) న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధిపుల కేసులో ట్రంప్‌ను అమెరికా ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించాలని అన్ని వర్గాలను కోరింది.
ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై భీకర దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఇరాన్‌పై మళ్లీ దాడులు జరగవచ్చని హెచ్చరించారు.
అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టేసి ఇరాన్ హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. మంగళవారం ఖేష్మ్ ఐల్యాండ్, బందర్ అబ్బాస్, సిరిక్ వంటి 10 ప్రాంతాల్లో దాడులు చేసింది.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈటింగ్ కంటెస్ట్‌లో ఓ వ్యక్తి సంచలనం సృష్టించాడు. 10 నిమిషాల్లో ఏకంగా 66 హాట్ డాగ్స్ తిన్నాడు.