అమెరికాకు వెళ్లే విదేశీయులకు హెచ్ 1బీ వీసా అంటే ఒక భరోసా!. ఈ వీసా దొరికితే చాలు తమను ఎవరూ కదిలించలేరని భావిస్తారు....
పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.....
రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్‌నెఫ్ట్, లోకోయిల్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి.
పాక్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతిచెందారు. దీంతో అధికారులు అప్రమత్తమై పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఆర్సెలర్ మిత్తల్ సంస్థ అధినేత, బ్రిటన్ అపరకుబేరుడు లక్ష్మీ మిత్తల్ దేశాన్ని వీడినట్టు సమాచారం. అక్కడి ప్రభుత్వం సంపన్నుల నుంచి పన్నులను ముక్కు పిండి వసూలు చేస్తుండటంతో అనేక మంది దేశాన్ని వీడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మిత్తల్ కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది.
సింధ్ ప్రాంతంపై ఇటీవల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. ఈ వ్యాఖ్యలు హిందుత్వ విస్తరణా వాదాన్ని ప్రతిబింబిస్తాయన్న పాక్.. భారత్ ఇలాంటి విషయాలపై కాకుండా ఇతర అంశాలపై దృష్టిసారించాలని హితవు పలికింది.
పౌరసత్వ నిబంధనలను కెనడా మరింత సరళతరం చేసింది. మునుపటి చట్టానికి కీలక మార్పు చేసింది. దీంతో, విదేశాల్లో పుట్టిన కెనేడియన్ల సమస్యలు చాలా వరకూ పరిష్కారం కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత సంతతి వారికి కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై స్విట్జర్ల్యాండ్ వేదికగా అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అయితే, చర్చలు మొదలైన కొన్ని గంటలకే ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తమ ప్రయత్నాలపై ఉక్రెయిన్‌కు అసలు కృతజ్ఞతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గ్లోబల్ కాంపాక్ట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నె్‌సబర్గ్‌లో జరుగుతున్న...
హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. లెబనాన్ రాజధాని బీరుట్లో ఆదివారం జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించారు. 24 మందికి పైగా గాయపడ్డాడు.