అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌తో ఆకలి కేకలు మొదలయ్యాయి. ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాల నిధులు నిలిచిపోవడంతో అక్కడి పేద ప్రజలు అల్లాడుతున్నారు...
అఫ్గానిస్థాన్ దూకుడుతో ఇక్కట్ల పాలవుతున్న పాక్ మళ్లీ భారత్‌పై నెపం నెట్టే ప్రయత్నం చేసింది. పాక్ తూర్పు, పశ్చిమ సరిహద్దుల వెంబడి భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని దాయాది దేశ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఆరోపించారు.
మెక్సికోలోని సొనోరా రాష్ట్రంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది దుర్మరణం చెందారు.
రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలను నిలుపుదల శ్వేత సౌధం తాజాగా పేర్కొంది. అమెరికా, చైనా అధినేతల మధ్య ఇటీవల కుదిరిన అంగీకారానికి సంబంధించి పలు అంశాలను శనివారం వెల్లడించింది. ఈ ప్రకటనపై చైనా ఇంకా స్పందించాల్సి ఉంది.
యుద్ధానికి సిద్ధం కావాలంటూ మిలటరీకి కూడా ఆదేశాలిచ్చేశారు డోనాల్డ్ ట్రంప్. తనదైన స్టైల్లో సందేశమిచ్చారు. ఏదైనా అమెరికా దాడి మాత్రం 'అత్యంత వేగంగా, దుర్మార్గంగా, తియ్యగా" ఉంటుందని హెచ్చరించారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి, ఆంధ్రప్రదేశ్ మూలాలున్న చిలుకూరి ఉష మధ్య బంధం బీటలు వారుతోందా...
ఎన్నో ఏళ్ల క్రితం రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘బామ్మ మాట బంగారు బాట’అనే సినిమా గుర్తుందా? ఆ సినిమాలో రకరకాల విన్యాసాలు చేస్తూ గాల్లో..
ఓ బాలుడు ఆడుకుంటూ పొరపాటున బంగారంతో తయారు చేసిన బీన్‌ను మింగేశాడు. ఆ బీన్ పిల్లాడి కడుపులో ఐదు రోజుల పాటు ఉండిపోయింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, దివంగత రిపబ్లికన్ నేత రోనల్డ్ రీగన్ కామెంట్స్ ఉన్న యాడ్ వివాదాస్పదం కావడంతో తాను డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పాననని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తాజాగా తెలిపారు.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ , శాంసంగ్ ఛైర్మన్ లీ జే యాంగ్, హ్యుందాయ్ ఛైర్మన్ చుంగ్ యుయి-సన్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరు ముగ్గురు దక్షిణ కొరియా లోని జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు.