ఈయూతో ఒప్పందం.. భారత్‌కే లాభం
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:29 AM
ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్‌కే లాభదాయకమని అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసర్ గ్రీర్ అన్నారు.
వాషింగ్టన్, జనవరి 28: ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్‌కే లాభదాయకమని అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసర్ గ్రీర్ అన్నారు. ఈ ఒప్పందంలో భారతదేశమే పైచేయిగా నిలుస్తుందంటూ భారత్‌కు కలిసొచ్చే కాలం మొదలైందని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ యూర్‌పలో భారత ఉత్పత్తులకు, భారతీయ కార్మికులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.