• Home » International » Europe news

Europe

ఇరాన్‌ నౌకలపై విరుచుకుపడ్డ అమెరికా.. ఐదు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం..

ఇరాన్‌ నౌకలపై విరుచుకుపడ్డ అమెరికా.. ఐదు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం..

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రయాణిస్తున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు చెందిన నాలుగు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసింది. ఖార్గ్ ఐలాండ్‌లో మరో ఆయిల్ ట్యాంక్‌పై అగ్రదేశం దాడి చేసింది. దీంతో జోర్డాన్‌లోని యూఎస్ బేస్‌పై ఇరాన్ మిసైల్ దాడులు చేసింది.

మహిళా సిబ్బందిని వద్దనడంతో వివాదం.. ఈఫిల్ టవర్ మూసివేత

మహిళా సిబ్బందిని వద్దనడంతో వివాదం.. ఈఫిల్ టవర్ మూసివేత

బాప్స్ బృందం ఈఫిల్ టవర్ సందర్శన సందర్భంగా మహిళ సిబ్బంది కనిపించకూడదంటూ ఆదేశాలు అందినట్టు ఆరోపణలు రావడంతో సోమవారం సిబ్బంది నిరసన చేపట్టారు.

పోర్నోగ్రఫీపై పన్నుతో యుద్ధ నిధుల సమీకరణ.. ఉక్రెయిన్ యోచన

పోర్నోగ్రఫీపై పన్నుతో యుద్ధ నిధుల సమీకరణ.. ఉక్రెయిన్ యోచన

రష్యాతో యుద్ధానికి కావాల్సిన నిధులు సమకూర్చుకునేందుకు పోర్నోగ్రఫీని ఉక్రెయిన్ చట్టబద్ధం చేసే యోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

హోర్ముజ్‌లో అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు.. మూడు నౌకలు ధ్వంసం..

హోర్ముజ్‌లో అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు.. మూడు నౌకలు ధ్వంసం..

అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన మూడు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసిన నేపథ్యంలో.. అమెరికాకు చెందిన మూడు నౌకలపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాడులు చేసింది.

భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా మంత్రి రాజీనామా

భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా మంత్రి రాజీనామా

ఉక్రెయిన్‌కు ఆర్టిలరీ షెల్స్ (ఫిరంగి మందుగుండు సామగ్రి) సరఫరా కోసం భారతీయ కంపెనీతో చేసుకున్న డీల్‌లో అవకతవకల ఆరోపణలు ఎస్తోనియాలో కలకలం రేపుతున్నాయి.

ఏఐతో డ్రైవర్లపై వేటు.. ఉబెర్‌పై రూ.9,224 కోట్ల జరిమానా!

ఏఐతో డ్రైవర్లపై వేటు.. ఉబెర్‌పై రూ.9,224 కోట్ల జరిమానా!

మనుషుల పర్యవేక్షణ లేకుండా ఏఐ సాయంతో ఉబెర్ సంస్థ తన డ్రైవర్లను తొలగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో డచ్ డేటా రెగ్యులేటరీ అథారిటీ ఉబెర్‌పై ఏకంగా రూ.9 వేల కోట్ల పైచిలుకు జరిమానా విధించింది.

ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మా దేశం ముక్కలవుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మా దేశం ముక్కలవుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే తమ దేశం ముక్కలైపోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు.

టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు

టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తమ దేశం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని పోలాండ్ రాయబారి ప్యోటర్ ఆంటొనీ స్విటాల్స్కీ తెలిపారు.

మొజ్తాబా బతికే ఉన్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్..

మొజ్తాబా బతికే ఉన్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్..

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా అలీ ఖమేనీ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, త్వరలో చనిపోతాడని ఇజ్రాయెల్ మీడియా చేస్తున్న ప్రచారంపై ఇరాన్ స్పందించింది. ప్రభుత్వానికి చెందిన సెమీ అఫిషియల్ న్యూస్ ఏజెన్సీ మెహర్.. మొజ్తాబాకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

వ్యాపారిని వెంటాడిన డ్రోన్.. వద్దని వేడుకున్నా కనికరం లేకుండా.. షాకింగ్ వీడియో

వ్యాపారిని వెంటాడిన డ్రోన్.. వద్దని వేడుకున్నా కనికరం లేకుండా.. షాకింగ్ వీడియో

ఉక్రెయిన్‌లో ఓ సామాన్య పౌరుడిని వెంటాడి దాడి చేసిన డ్రోన్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ఈ వీడియోను షేర్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి