శీతాకాలంలో సైనస్ సమస్యలు సర్వసాధారణం. సైనస్‌లు నాసికా మార్గాల చుట్టూ వాపును కలిగిస్తాయి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కలిగిస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. కాబట్ట, కొన్ని ఇంటి నివారణలతో వాటి నుండి ఉపశమనం పొందవచ్చు.
బట్టతల, జుట్టు పలుచబడటం వంటి సమస్యలతో నేటి యువతలో అనేక మంది నరకం అనుభవిస్తున్నారు. ఇందుకు సంబంధించి పలు కీలక విషయాలపై ఎయిమ్స్ డాక్టర్ ఒకరు తాజాగా స్పష్టతనిచ్చారు.
ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం. కాబట్టి, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
దానిమ్మ కాయ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే ప్రతి రోజు.. దానిమ్మ కాయ.. నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అంటే..
అన్ని ఆకుకూరల్లాగానే తోటకూరలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ A, C, K, ఫోలేట్, ఖనిజాలు (ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రక్తహీనత ఎదుర్కొనేందుకు, ఎముకలు దృఢంగా ఉండేందుకు, జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేందుకు ఈ పోషకాలు అత్యవసరం.
బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. కానీ, రాత్రిళ్లు బొప్పాయి తినటం మంచిదేనా?. ఒకవేళ రాత్రి పూట బొప్పాయి పండును తినటం వల్ల కలిగే లాభాలు ఏంటి?.. నష్టాలు ఏంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శీతాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. ఈ నేపథ్యంలో వాటి నుంచి రక్షణ కోసం వ్యాధి నిరోధకతను ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. అందుకోసం ఒకే ఒక్క సింపుల్ చిట్కా పాటిస్తే చాలు. ఏ అనారోగ్య సమస్య మనను చేరదు.
పాలు, పాల ఉత్పత్తులు వినియోగించే వారిపై కార్డియా ఓ అధ్యయనం చేసింది. యుక్త వయస్సులో ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులు వినియోగించినప్పుడు వారి గుండె ధమనుల్లో క్యాల్షియం పేరుకుపోవడానికి గల సంబంధాన్ని సైంటిస్టులు పరిశోధించారు. ఎందుకంటే దమనుల్లో క్యాల్షియం పేరుకుపోవడం అనేది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
పబ్లిక్ టాయిలెట్స్‌లో హ్యాండ్ డ్రయ్యర్స్ వినియోగించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి బదులు పేపర్ టవల్స్ వాడితే మెరుగైన రక్షణ లభిస్తుందని చెబుతున్నారు.
రొయ్యలు.. మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడి తింటారు. కానీ కొన్ని విషయాలను పట్టించకోకుండా వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.