శీతాకాలంలో మడమల పగుళ్లు సర్వసాధారణం. కానీ, ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ప్రతీ రోజూ పరగడుపున చిన్న అల్లం ముక్క తింటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. శ్వాస కోశాలు శుభ్రపడతాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఈ పండ్లలో కొన్నింటిని తినడం వల్ల మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి..
మీకు చర్మంపై తరచుగా దురద అనిపిస్తుందా? జాగ్రత్త.. ఎందుకంటే, ఈ సమస్యకు ముందస్తు సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నల్లటి చారలు ఉన్న ఉల్లిగడ్డల్ని వాడటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమా? బ్లాక్ ఫంగస్‌తో ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డల్ని తినొచ్చా?..
జలుబు లేదా దగ్గు సమయంలో గొంతు నొప్పి తరచుగా వస్తుంది. అయితే, ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తంలో సోడియం తగ్గడం (హైపోనాట్రీమియా) వృద్ధుల్లో సాధారణ మైన సమస్య. సోడియం శరీరంలో నీటి సమతౌల్యానికి, నాడీ, కండరాల పనితీరుకు అవసరం. ఇది తగ్గిపోతే అలసట, బలహీనత, తలనొప్పి, గందరగోళం వంటి లక్షణాలు వస్తాయి.
చిన్న చిన్న రోజువారీ అలవాట్లు మెదడు సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి లేదా దెబ్బతీస్తాయి. అందువల్ల జ్ఞాపకశక్తి, దృష్టిని పెంచడానికి మీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చడం చాలా ముఖ్యం. మెదడుకు ఏ అలవాట్లు ప్రయోజనకరంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మొన్నటి వరకు వర్షాలు ముంచెత్తాయి. వద్దన్నా ఊరూవాడ తల్లడిల్లేలా చేశాయి. ఇక ఇప్పుడు శీతాకాలం దండయాత్ర చేయడానికి సిద్ధమవుతోంది. చలికాలమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి. కాస్త ప్రణాళిక, ఇంకాస్త ముందుజాగ్రత్త ఉంటే చాలు.. వచ్చే ఆరోగ్య సమస్యల నుంచీ బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అప్పుడే శీతాకాలాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎంజాయ్ చేయవచ్చు...
జీర్ణవ్యవస్థలో అధిక వాయువు పేరుకుపోవడం వల్ల గ్యాస్ నొప్పి వస్తుంది. ఇది పొత్తికడుపులో నొప్పి, ఉబ్బరం, ఒత్తిడి వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఈ నొప్పి వివిధ ప్రదేశాలలో ఉండవచ్చు. అయితే..