థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు బ్రోకలి, క్యాబేజీ, కాలీఫ్లవర్.. తదితర ఆహారాలు అసలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు సోయా తదితర ఆహారాలు హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయని అంటున్నారు.
మామూలు కాఫీ, టీల లాగానే గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది. కాబట్టి గ్రీన్ టీ పరిమితిలోనే తాగాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ముఖ్యంగా నిద్రకు సంబంధించిన సమస్యలు రావచ్చు. రోజుకు 2-3 కప్పులు గ్రీన్ టీ తాగడం సాధారణంగా సురక్షితం.
దీపావళి సమయంలో కాలుష్య స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి, గర్భిణులు తమ ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆరోగ్య నిపుణుల నుంచి తెలుసుకుందాం..
ఆరోగ్యానికి నీరు చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. కానీ, నిలబడి నీళ్లు తాగితే శరీరం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని అంటారు. అయితే, ఇందులో నిజమెంత? ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
రోడ్డు ప్రమాదాల బారినపడి గాయాల పాలవడం, చనిపోవడం వంటి ఘటనలు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రమాదమెటువంటిదైనా గాయపడ్డ బాధితులను సకాలంలో తరలించడం, వారికి అందించే చికిత్సలపై అవగాహన కలిగి ఉండడం అవసరం.
రోజు గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిందంటారు. గుడ్డు తినడం వల్ల కలిగే లాభాలను పోషకాహార నిపుణులు చెబుతారు. మరి నాటు కోడిగుడ్డు మంచిదా? ఫారం కోడిగుడ్డు మంచిదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో దాదాపుగా వ్యక్తమవుతుంది.
మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో వెన్ను, మెడ నొప్పి సాధారణ సమస్యలుగా మారాయి. చాలా మంది దీనిని ఒక చిన్న సమస్యగా భావిస్తారు. కానీ, ఇది క్రమంగా ప్రమాదకరమవుతుందని మీకు తెలుసా?
ప్రతిరోజూ షవర్ బాత్ చేయడం మంచిదా.. కాదా? షవర్ బాత్ చేస్తే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌కు గురవుతాయా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మందికి కంటి నొప్పి నిరంతరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అనేక వ్యాధుల లక్షణం కావచ్చు. కాబట్టి..
నేటి వేగవంతమైన జీవితంలో, యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు సర్వసాధారణం అవుతున్నాయి. అయితే, ఆయుర్వేదంలో..