వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మన శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అయితే, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు రక్తపోటు ప్రమాదం ఉంటుందా?
మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే జీర్ణ వ్యవస్థ విషయంలో చాలా కచ్చితంగా ఉండాలి. ఈ ఐదు ఆహార పదార్ధాలను తీసుకున్న వెంటనే నీళ్లు అస్సలు తాగకూడదు.
నేటి వేగవంతమైన జీవితంలో, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ఆల్కహాల్ వంటివి కాలేయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి..
నిమ్మ జ్యూస్ లో కంటే తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. ఈ తొక్కలు ఒక న్యూట్రియెంట్ పవర్ హౌస్ లాంటివి అని నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్కలో విటమిన్-సి, డీ-లిమొనెన్, ఫెక్టిన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
బ్రెయిన్ స్ట్రోక్ అనేది తీవ్రమైన సమస్య. కాబట్టి, బ్రెయిన్ స్ట్రోక్ సంకేతాలు ఏంటి? ఇది ఎవరికి ఎక్కువ ప్రమాదం? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వాతావరణం మారడంతో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఇంటి నివారణలు ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి..
నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, వీటిని తిన్న తర్వాత నీరు తాగడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి..
నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మానవాళికి ముప్పు ముంచుకొస్తోందని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. అధిక ఉష్ణోగ్రతల దుష్ప్రభావాల కారణంగా ఏటా సుమారు 5.5 లక్షల మంది మరణిస్తున్నట్టు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తేల్చారు.
మానవ జీవనశైలి వేగంగా మారిపోతోంది. తినే సమయాలు మారిపోయాయి, పడుకునే వేళలు పాటించడం లేదు. ఉదయం ఆఫీసుకు వెళ్లితే రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్‌ఫుడ్, జంక్ ఫుడ్ వంటి ఆహారం తీసుకోవడం.. టెన్షన్స్, ఆందోళన వంటివి పెరిగిపోవడం జరుగుతోంది.
ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎండు ద్రాక్షకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. దీంతో కొందరు నకిలీ ఎండు ద్రాక్షలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే కొన్ని చిట్కాలతో కల్తీ ఎండు ద్రాక్షను ఈజీగా గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు