• Home » Elections » bihar assembly elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

Bihar Elections: జేడీయూ స్ట్రాంగ్‌మాన్ ప్రచారంలో కుప్పకూలిన వేదిక

Bihar Elections: జేడీయూ స్ట్రాంగ్‌మాన్ ప్రచారంలో కుప్పకూలిన వేదిక

మోకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనపై ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవి, జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రియదర్శి పీయూష్ పోటీలో ఉన్నారు. మోకామా 2005 నుంచి సింగ్‌కు కంచుకోటగా ఉంది.

Bihar Elections: 20 నెలల్లో నూతన బీహార్‌ను ఆవిష్కరిస్తాం.. తేజస్వి పిలుపు

Bihar Elections: 20 నెలల్లో నూతన బీహార్‌ను ఆవిష్కరిస్తాం.. తేజస్వి పిలుపు

మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తే బిహార్ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులకు అలవెన్సులు రెట్టింపు చేస్తామని, రూ.50 లక్షల బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. కూటమి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సహానితో కిలిసి మీడియా సమావేశంలో తేజస్వి మాట్లాడారు.

Bihar Elections: పంచ పాండవుల కూటమి మాది: అమిత్‌షా

Bihar Elections: పంచ పాండవుల కూటమి మాది: అమిత్‌షా

ఖగరియాలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, జేడీయూ నేత నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు మాత్రమే బిహార్‌ అభివృద్ధిని కాంక్షిస్తుంటారని చెప్పారు. నితీష్ పాలనలో నేరాలు తగ్గాయని, నక్సలిజం నుంచి బిహార్‌కు విముక్తి కల్పించేందుకు ఎన్డీయే కృషి చేస్తోందని చెప్పారు.

Bihar Elections: వేదికపై పొరపాటును సవరించిన మోదీ.. ఏంజరిగిందంటే

Bihar Elections: వేదికపై పొరపాటును సవరించిన మోదీ.. ఏంజరిగిందంటే

నితీష్ తరువాత మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతో జనం తమ మొబైల్స్‌ను క్లిక్‌మనిపించారు. వెంటనే మోదీ చిరునవ్వులు చిందిస్తూ... ఇంతగా వెలుగులు విరజిమ్ముతుంటే ఎవరికైనా లాంతర్లు (ఆర్జేడీ గుర్తు) అవసరమవుతాయా? అని ప్రశ్నించారు.

Bihar Elections: మహాకూటమి లెక్కలు తేలాయి.. 12 సీట్లలో స్నేహపూర్వక పోటీ

Bihar Elections: మహాకూటమి లెక్కలు తేలాయి.. 12 సీట్లలో స్నేహపూర్వక పోటీ

తొలుత 15 సీట్లలో మహాకూటమి అభ్యర్థులు ఒకరితో మరొకరు తలపడుతూ నామినేషన్ల వేశారు. దీంతో గందరగోళం నెలకొంది. గురవారంనాడు జరిగిన మహాకూటమి నేతల మీడియా సమావేశంలో షీట్ల షేరింగ్‌ వివరాలను వెల్లడిస్తారనే ఊహాగానాలు వెలువడినప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది.

Bihar Elections: షహబుద్దీన్ ఐడియాలజీని ఓడించండి.. అమిత్‌షా పిలుపు

Bihar Elections: షహబుద్దీన్ ఐడియాలజీని ఓడించండి.. అమిత్‌షా పిలుపు

చొరబాటుదారులను సివాన్‌లో ఉండనీయాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే తాను చాలా స్పష్టంగా ఒకమాట చెబుతున్నానని అమిత్ షా అన్నారు. ఎన్డీయేకు ఓటు వేసి గెలిపిస్తే దేశంలోని ప్రతి ఒక్క చొరబాటుదారుని వెనక్కి పంపించి తీరుతామని హామీ ఇచ్చారు.

PM Modi: లాంతర్లు అవసరం లేదు, మొబైల్స్‌లో ఫ్లాష్‌లైట్లు ఉన్నాయి: ఆర్జేడీకి మోదీ చురకలు

PM Modi: లాంతర్లు అవసరం లేదు, మొబైల్స్‌లో ఫ్లాష్‌లైట్లు ఉన్నాయి: ఆర్జేడీకి మోదీ చురకలు

ఆర్జేడీ జంగిల్ రాజ్‌కు ఎన్డీయే స్వస్తి చెప్పి రాష్ట్రంలో సుపరిపాలన తెచ్చిందని మోదీ అన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచిపెట్టి పోయారని, ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్న వాళ్లు యువతకు ఉద్యోగాలు ఇచ్చిందే లేదని విమర్శించారు.

Bihar Elections: మా హయాంలో డిప్యూటీ సీఎంలకు కొదవుండదు..  తేజస్వి యాదవ్

Bihar Elections: మా హయాంలో డిప్యూటీ సీఎంలకు కొదవుండదు.. తేజస్వి యాదవ్

బిహార్‌లోని సహర్సాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో తేజస్వి మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన తరగతుల వాణిని వినిపించేందుకు ముఖేష్ సాహ్నీ డిప్యూటీ సీఎంగా ఉంటారని, ఆయనతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరింత మంది ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని చెప్పారు.

PM Modi: ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్... తొలి ప్రచార సభలో మోదీ

PM Modi: ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్... తొలి ప్రచార సభలో మోదీ

విపక్ష మహాఘట్‌బంధన్‌పై ప్రధాని విమర్శలు గుప్పిస్తూ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఏళ్ల తరబడి బిహార్‌ను లూటీ చేసిందని, ఇప్పుడు వీరంతా బెయిలుపై ఉన్నారని చెప్పారు.

Mukesh Sahani life Story: సేల్స్‌మ్యాన్‌ నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా సహాని?

Mukesh Sahani life Story: సేల్స్‌మ్యాన్‌ నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా సహాని?

త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై మల్లగుల్లాలు పడిన విపక్ష ఇండియా కూటమి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను విపక్ష ఇండి కూటమి ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి