• Home » Education » Diksuchi

దిక్సూచి

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరోతరగతి ప్రవేశాలు

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరోతరగతి ప్రవేశాలు

నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్‌)- దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘జవహర్‌ నవోదయ విద్యాలయ సెలెక్షన్‌ టెస్ట్‌(జేఎన్‌వీఎ్‌సటీ) 2025’ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.

Diksuchi : మ్యాట్‌ నోటిఫికేషన్‌

Diksuchi : మ్యాట్‌ నోటిఫికేషన్‌

ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఏఐఎంఏ)-మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(మ్యాట్‌) 2024 ఆగస్టు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Diksuchi : ఐఐఎఫ్‌టీలో ఆన్‌లైన్‌ పీజీ డిప్లొమా

Diksuchi : ఐఐఎఫ్‌టీలో ఆన్‌లైన్‌ పీజీ డిప్లొమా

ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎ్‌ఫటీ)- ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఈపీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు

Diksuchi: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఉద్యోగం పొందవచ్చు.

Diksuchi : ఇండియన్‌ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌

Diksuchi : ఇండియన్‌ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌

ఇండియన్‌ ఆర్మీ... షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 57వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : మెకాన్‌ లిమిటెడ్‌లో ప్రొఫెషనల్‌ పోస్టులు

Diksuchi : మెకాన్‌ లిమిటెడ్‌లో ప్రొఫెషనల్‌ పోస్టులు

రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌... ఫుల్‌ టైం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న విభాగాల్లో ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Notification: ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

Notification: ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ చెయిర్‌ విభాగం- పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

SBI: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో కొలువులు.. ఖాళీలెన్నంటే..!

SBI: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో కొలువులు.. ఖాళీలెన్నంటే..!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ)... జూనియర్‌ అసోసియేట్‌(క్లరికల్‌ కేడర్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Navodaya: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు

Navodaya: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు

నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్‌)- దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో లేటరల్‌ ఎంట్రీకి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ను

Andhra NIT: నిట్‌ ఆంధ్రలో రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లు

Andhra NIT: నిట్‌ ఆంధ్రలో రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌ ఆంధ్ర)-ఎంఎ్‌స(రీసెర్చ్‌), పీహెచ్‌డీ 2023 డిసెంబరు సెషన్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి