సీటెట్
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:44 AM
కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులను పొందేందుకు అర్హతగా నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)కు...
కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులను పొందేందుకు అర్హతగా నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)కు సీబీఎస్‌ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష సెప్టెంబర్ 6న దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారు. 27 భాషల్లో ఈ టెస్ట్ జరుగుతుంది. 1 నుంచి 5 తరగతుల బోధనకు అర్హత కోసం పేపర్ 1, 6 నుంచి 8 తరగతుల కోసం పేపర్ 2కు హాజరుకావాలి. ఆసక్తి ఉంటే రెండు పేపర్లూ రాయవచ్చు. తగు అర్హతలు కలిగిన ఉన్న అభ్యర్థులు జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.ctet.nic.in, cbse.gov.in
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News