బ్యాంకుల్లో అప్రెంటిస్‌షిప్
ABN , Publish Date - May 25 , 2026 | 05:32 AM
దేశంలోని మూడు బ్యాంక్‌లు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ..
దేశంలోని మూడు బ్యాంక్‌లు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు : 7150
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 7150(ఏపీలో 709, తెలంగాణలో 491 ఖాళీలు ఇందులోనే కలిసి ఉన్నాయి.)
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్థానిక భాష పరీక్ష ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 8
వెబ్‌సైట్: portal(www.apprenticeshipindia.gov.in), sbi.bank.in/web/ careers or sbi.bank.in/web/ careers/current.openings
ఖాళీలు: 5000
బ్యాంక్ ఆఫ్ బరోడా: 5000 (తెలంగాణలో 83, ఏపీలో 188 ఖాళీలు కూడా కలిసి ఉన్నాయి).
ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా. ఆన్‌లైన్ రాత పరీక్షను రిమోట్ ప్రోక్టోర్డ్ విధానంలో అంటే మొబైల్/ ల్యాప్ టాప్‌తో ఎక్కడి నుంచైనా రాయవచ్చు.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 8
వెబ్‌సైట్: naps portal (www.apprenticeshipindia. gov.in), https://bankof baroda.bank.in
ఖాళీలు : 635
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 635 (రెండు తెలుగు రాష్ట్రాల్లో చెరో 20 ఖాళీలు కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.)
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 6
వెబ్‌సైట్: https://punjabandsind.bank.in/
మిధాని, హైదరాబాద్
హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని)లో 23 గ్రాడ్యుయేట్, 20 టెక్నీషియన్ మొత్తం 43 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 3
వెబ్‌సైట్: https://nats.education.gov.in
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత