మూడువారాల్లో జరిగిన రెండు ఘోర అగ్నిప్రమాదాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఢిల్లీ తరువాత ఇప్పుడు లక్నో వంతు. ఎన్నో ఆశలతో మంచి భవిష్యత్తు కోసం వచ్చిన పదిహేను మంది విద్యార్థుల ప్రాణాలు ఈ ప్రమాదంలో...
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్థాన్ పాల్పడుతున్న దుర్మార్గాల నుంచి ప్రపంచం దృష్టి మరల్చడానికే ఆ దేశ రక్షణమంత్రి భారత్‌పై యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భారతప్రభుత్వం...
సమీపకాలంలో ప్రధానమంత్రులు ఇలా ప్రమాణస్వీకారం చేసి, అలా పదవినుంచి దిగిపోయే రోజులు చూడబోతున్నాం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోకుండా, ఆర్థిక చర్యలకు సంకల్పించకుండా వాయిదా వేయడమే క్షేమమని...
దగ్గుమందు, ఇతర సిరప్‌ల అమ్మకాలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇటీవల కఠినతరం చేసింది. డాక్టర్ చీటీ లేనిదే ఇకపై వీటిని కొనుగోలుచేయడానికి వీలుండదు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, సిరప్‌ల దుర్వినియోగాన్ని...
దేశ జనాభాను నియంత్రించడానికి ఉద్దేశించిన ఒక ప్రతిపాదనను స్విట్జర్లాండ్ పౌరులు ఆదివారం నాటి ఓటింగ్‌లో తిరస్కరించారు. 2050 నాటికి స్విస్ జనాభా పదిమిలియన్లు దాటకుండా నిలువరించడంపై...
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న తరుణంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, అది ఫేక్ అంటూ ఆయన చేసిన వాదనను...
జాతుల మధ్యవైరంతో మూడేళ్ళుగా మండుతున్న మణిపూర్‌లో సమీపకాలంలో శాంతి సాధ్యమేనా అన్న అనుమానం కలుగుతోంది. రోజూ రాష్ట్రంలో ఏదో ఒకచోట హింస జరుగుతూనే ఉంది, దాడులు, గృహదహనాలు...
అద్భుతం, మహాద్భుతం అంటున్నవారున్నారు, కనీసం సంతకాలు అయ్యేదాకా నిలుస్తుందా? అని శంకిస్తున్నవారూ ఉన్నారు. ఇజ్రాయెల్ అధినేత మరోపక్క కస్సుబుస్సులాడుతూ కళ్ళు ఉరిమి చూస్తూంటే...
స్వతంత్ర డిజిటల్ వార్తాసంస్థ న్యూస్‌క్లిక్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపై ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీడియాకు...
అఫ్ఘానిస్థాన్‌లోని మూడు ప్రావిన్సులపై పాకిస్థాన్ యుద్ధవిమానాలు వరుసగా రెండు రోజులు రాత్రివేళల్లో విరుచుకుపడటంతో అనేకమంది మరణించారు, పలువురు గాయపడ్డారు. 26మంది తెహ్రీక్–ఎ–తాలిబాన్...