• Home » Business » Bullion India

బులియన్ ఇండియా

అక్షయ తృతీయ.. పసిడి, వెండిలో పెట్టుబడులు ఎలా..

అక్షయ తృతీయ.. పసిడి, వెండిలో పెట్టుబడులు ఎలా..

అక్షయ తృతీయ రోజున వీసమెత్తు బంగారమైనా కొనుగోలు చేయాలని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ నెల 19, 20 తేదీల్లో...

పసిడి దిగుమతులు  రూ.6.68 లక్షల కోట్లు

పసిడి దిగుమతులు రూ.6.68 లక్షల కోట్లు

గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారతదేశ పసిడి దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం గతంలో ఎన్నడూ లేని విధంగా...

మన ఇళ్లు ‘బంగారు’ లోగిళ్లు

మన ఇళ్లు ‘బంగారు’ లోగిళ్లు

బ్యాంకు డిపాజిట్లు, ఇతర పెట్టుబ డుల కంటే భారతీయుల బంగారాన్నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. భారతీయు గృహా ల్లో పసిడి నిల్వలు ఏటికేటికి పెరిగిపోతూ ఉండడమే ఇందుకు తార్కాణం. మన దేశంలో...

140 డాలర్లకు బ్యారల్‌ చమురు!

140 డాలర్లకు బ్యారల్‌ చమురు!

పశ్చిమాసియా యుద్ధం సెగలు బ్రోకరేజీ సంస్థలను కూడా భయపెడతున్నాయి. ఈ యుద్ధానికి వెంటనే తెరపడకపోతే చమురు ధర మరింత భగ్గుమనే ప్రమాదం...

బంగారం దిగుమతుల్లో 29 శాతం వృద్ధి

బంగారం దిగుమతుల్లో 29 శాతం వృద్ధి

ఇటీవలే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల కాలంలో (ఏప్రిల్‌-ఫిబ్రవరి) బంగారం దిగుమతులు 28.73% పెరిగి 6,900 కోట్ల డాలర్లకు (రూ.6.49 లక్షల కోట్లు) చేరాయి...

జీఎస్‌టీ వసూళ్లు 10 నెలల గరిష్ఠం

జీఎస్‌టీ వసూళ్లు 10 నెలల గరిష్ఠం

మార్చి నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 9ు వృద్ధితో 10 నెలల గరిష్ఠ స్థాయి రూ.2 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ క్రయవిక్రయాలతోపాటు దిగుమతులపై...

డాలర్‌ విలువ రూ. 94.03

డాలర్‌ విలువ రూ. 94.03

డాలర్‌ మారకంలో రూపాయి సోమవారం సరికొత్త కనిష్ఠానికి జారుకుంది. రూపాయి విలువ ఒకదశలో 50 పైసలు క్షీణించి రూ.94.03 వద్దకు చేరింది. రూపాయి మారకం రేటు రూ.94 దాటడం ఇదే...

బులియన్‌ మార్కెట్‌ కుదేలు

బులియన్‌ మార్కెట్‌ కుదేలు

గురువారం బులియన్‌ మార్కెట్‌ కూడా ‘బేర్‌’ పట్టులోకి జారుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర ఏకంగా రూ.17,800 (7%) నష్టపోయి...

మార్కెట్‌  మండేన్‌!

మార్కెట్‌ మండేన్‌!

పశ్చిమాసియా యుద్ధ జ్వాలల్లో భారత్‌ సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు మండిపోయాయి. బీఎ్‌సఈలో సోమవారం ట్రేడింగ్‌ ఆరంభంలో 2,743.46 పాయింట్లు (3.37 శాతం) పతనమై 78,543.73 వద్ద...

బులియన్‌ మార్కెట్‌ పైపైకి

బులియన్‌ మార్కెట్‌ పైపైకి

బులియన్‌ మార్కెట్లో మళ్లీ ర్యాలీ ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.3,300 లాభంతో...



తాజా వార్తలు

మరిన్ని చదవండి