ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరిపై వున్న లక్ష్మీ నారసింహుని ఆలయాన్ని సందర్శించారు.
సార్వా మాసూళ్ల సమయంలో తుఫాన్లురైతుల్లో అలజడి రేపుతున్నాయి. మొన్న మొంథా తుఫాన్ భయపెట్టింది. నేడు సెలార్ తుఫాన్ పరుగులు పెట్టిస్తున్నది.
జిల్లాలోని కైకలూరులో రూ.8 కోట్ల మేర అక్రమాలు వెలుగు చూశాయి.
ఆర్టీసీ ఏలూరు పెట్రోల్ బంకులో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మూడో రోజు డిపో ముందు ఆదివారం పలు యూనియన్ల నాయకులు నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం నాడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాథపురంలో కొలువు తీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు.
గుండె నొప్పి అంటూ ఆసుపత్రికి వెళ్ళిన మహిళ వైద్యుల నిర్లక్షంతో ప్రాణాలు కోల్పో యిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకున్నది.
పంచా యతీ నిధుల దుర్వినియోగం అభియోగంపై భీమ డోలు గ్రామ కార్యదర్శి తనూజకు జిల్లా పంచాయతీ అధికారులు షోకాజ్ నోటీసులు అందజేశారు.
త్వరలో సంస్థాగత ఎన్నికలకు జనసేన సిద్ధం అవు తుందా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది.
మునిసిపాల్టీలకు ప్రత్యేకాధికారుల పాలన ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలకవర్గాలు లేని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాల్టీలకు ఆరు మాసాల క్రితం నియమించిన ప్రత్యేకాధికారుల గడువు ముగియడంతో దీనిని మళ్లీ పెంచారు.
వైసీపీ హయాంలో అక్రమ మార్గాల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన ఏలూరు చైత్ర ఆసుపత్రి నేడు అదే బాణిలో పేదల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్నది.