రెవెన్యూ అర్జీలను వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం సంస్కరణ లకు తెరతీసింది.
కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో రైతుల కష్టాలు తీరాయి. జిల్లాలో రైతులకు ఈ ఏడాది కాస్తా బాగుందనే చెప్పవచ్చు. ఈ ఏడాది అన్ని పంటలు బాగానే పండాయి.
రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ పోటీల విజేతగా విశాఖపట్నం జట్టు, రన్నర్‌గా హైదరాబాద్ జట్లు నిలిచాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పనితీరు కనబర్చిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం జిన్నూరు సొసైటీకి రాష్ట్రస్థాయి అత్యుత్తమ పురస్కారం లభించింది.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి క్షేత్రం విద్యుత్ దీపకాంతులతో శోభిల్లుతోంది. ఈనెల 30న ముక్కోటి సందర్భంగా శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి, ముందురోజైన సోమవారం గిరి ప్రదక్షిణకు దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది.
శ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక గ్రామం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శ గ్రామీణ నైపుణ్య కేంద్రానికి వేదికగా నిలిచింది. గ్రామీణ ఉపాధిని ప్రోత్సహిస్తూ, యువత, మహిళలకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘సైయెంట్ ఏఐ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ హబ్’ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఈ ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాజకీయ పక్షాల్లో 2025 సంవత్సరం సరికొత్త జోష్ నింపింది. ఏడాది కూటమి ప్రభుత్వ పాలన పూర్తి కావడంతో ప్రతి పక్షం వైసీపీ కాస్తా దూకుడు పెంచినా.. ఆ స్థాయిలో ప్రజలు పెద్దగా పట్టించుకో లేదు.
శ్రీవారి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లు యుద్ధ్దప్రాతిపదికన చేయడంతో పనులు దాదాపు పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందురోజున గిరిప్రదక్షిణ చేయడం ఇక్కడ సంప్రదాయబద్దమైంది.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు కూటమి సర్కార్ మరిన్ని మార్పులు తీసుకురానుంది.