• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

పోలవరం పరిహారం

పోలవరం పరిహారం

కూటమి ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా న్యాయం చేస్తోంది.

ఇక వాసవి పెనుగొండ

ఇక వాసవి పెనుగొండ

ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి పుణ్యధామం పెనుగొండ. ఈ క్షేత్రాన్ని ‘వాసవి పెనుగొండ’గా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మంచు ముసుగు

మంచు ముసుగు

మొంథా తుఫాన్‌ ప్రభావంతో గాలులు, వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తుఫాన్‌ ప్రభావం నుంచి బయటపడుతున్న వేళ మంచు ముసుగేసింది.

గోవిందా.. గోవిందా..

గోవిందా.. గోవిందా..

గోవిందుని నామాలతో శ్రీవారి క్షేత్రం మార్మోగింది.

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

క్రీడలతో శారీరక దృఢత్వమే కాకుండా మానసికోల్లాసం, సంపూర్ణ ఆరోగ్యాలు చేకూరతాయని జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ అన్నారు.

చేస్తాం..చూస్తాం..!

చేస్తాం..చూస్తాం..!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నష్టపోతున్న నిర్వాసితులకు పరిహారంగా ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు వారి ఖాతాల్లో జమ చేయగా తాజాగా మరో రూ.1100 కోట్లు ఇటీవల విడుదల చేసింది.

సుఖ సంతోషాల కోసమే జాతర

సుఖ సంతోషాల కోసమే జాతర

ఏలూరు నగర ప్రజల సుఖసంతోషాల కోసమే గంగానమ్మ జాతర నిర్వహిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. తూర్పు వీధిలోని గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబు కొలుపులు, జాతర నిర్వహణకు శుక్రవారం ఎమ్మెల్యే చంటి సంప్రదాయ బద్ధంగా ముడుపుకట్టే కార్యక్రమాన్ని నిర్వహించి పందిరి రాట వేశారు.

Jangareddygudem Woman Harassed: దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..

Jangareddygudem Woman Harassed: దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..

రెండేళ్ల క్రితం రంజిత్ కుమార్ అనే వ్యక్తితో మహిళకు వివాహం జరిగింది. వీరికి ఏడాది కొడుకు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులు ఓ విషయంపై అత్తమామలతో పాటు తోటి కోడలు కూడా మహిళను చిత్రహింసలు పెడుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్‌ కిట్లు

ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్‌ కిట్లు

క్లస్టర్‌ (స్కూల్‌ కాంప్లెక్స్‌) కేంద్రంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడేలా క్రీడా సామగ్రి (స్పోర్ట్స్‌ కిట్స్‌)ను సరఫరా చేయా లని సమగ్రశిక్ష ఉన్నతాధికారులు నిర్ణ యించారు.

 లెక్క సరి చేస్తారా?

లెక్క సరి చేస్తారా?

పరిపాలనా సౌలభ్యం, ప్రజాభీష్టం మేరకు రెవెన్యూ డివిజన్ల పరిధిలో పూర్తి నియోజక వర్గాలు ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల పునర్విభజనతోపాటు రెవెన్యూ డివి జన్లను ఒక కొలిక్కే తెచ్చే ప్రయత్నం జరు గుతోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి