మెప్మా పీడీగా రాజాబాబు
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:02 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఏలూరు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎం.రాజాబాబు నియమి తులయ్యారు.
ఏలూరు, జనవరి 27(ఆంధ్ర జ్యోతి): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఏలూరు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎం.రాజాబాబు నియమి తులయ్యారు. ఆయన స్టేట్ ఆడిట్ కార్యాలయంలో మేనేజర్‌గా పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. పీడీ పోస్టు 2024 నుంచి ఖాళీగా ఉంది. గతేడాది భీమవరం మెప్మా కార్యాలయ అక్కౌంట్స్ అధికారి పి.మాధవికి పూర్తి అదనపు బాధ్య తలతో పీడీగా బాధ్యతలు నిర్వహి స్తారు. రెండేళ్ల తర్వాత రెగ్యులర్ పీడీని నియమించారు.
డీఆర్‌డీఏ పీడీగా విజయలక్ష్మి
ఏలూరు, జనవరి 27(ఆంధ్ర జ్యోతి):పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఏలూరు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎం.రాజాబాబు నియమి తులయ్యారు. ఆయన స్టేట్ ఆడిట్ కార్యాలయంలో మేనేజర్‌గా పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. పీడీ పోస్టు 2024 నుంచి ఖాళీగా ఉంది. గతేడాది భీమవరం మెప్మా కార్యాలయ అక్కౌంట్స్ అధికారి పి.మాధవికి పూర్తి అదనపు బాధ్య తలతో పీడీగా బాధ్యతలు నిర్వహి స్తారు. రెండేళ్ల తర్వాత రెగ్యులర్ పీడీని నియమించారు.