• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

టిడ్కో ఇళ్లకు డెడ్‌లైన్‌

టిడ్కో ఇళ్లకు డెడ్‌లైన్‌

ప్రధానమంత్రి ఆవాస యోజనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఏపీ టిడ్కో ఇళ్లకు డెడ్‌లైన్‌ విధించారు.

డ్వాక్రా గ్రూపులకు కోళ్ల పెంపకం

డ్వాక్రా గ్రూపులకు కోళ్ల పెంపకం

డ్వాక్రా మహిళలకు ఆదాయ వనరులు పెంచేందుకు ప్రభుత్వం కోళ్ల పెంపకం యూనిట్లు అందించే ఏర్పాటు చేస్తున్నది.

నూజివీడు గోడు

నూజివీడు గోడు

తమను ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో కలపాలని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ముందు నూజివీడు, కైకలూరు నియో జకవర్గాల ప్రజలు తమ డిమాండ్‌ను ముందుంచారు. అమరావతిలో ఈ రోజు జరిగే సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది.

శిక్షణ సరే.. కుట్టు మిషన్లు ఎక్కడ?

శిక్షణ సరే.. కుట్టు మిషన్లు ఎక్కడ?

పట్టణ, గ్రామీణ మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పా టుచేసిన టైలరింగ్‌ కుట్టు శిక్షణలు ముగిశా యి. శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా అందిస్తామన్న టైలరింగ్‌ మిషన్లే ఊసే లేదు.

కొల్లేరు పరిరక్షణకు ప్రత్యేక అథారిటీ

కొల్లేరు పరిరక్షణకు ప్రత్యేక అథారిటీ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు పరి రక్షణ, పర్యవేక్షణ, సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం 24మంది సభ్యులతో ప్రత్యేక అథారిటీని నియమించింది.

ఆచంటేశ్వరుడి సన్నిధిలో అఖండ జ్యోతి

ఆచంటేశ్వరుడి సన్నిధిలో అఖండ జ్యోతి

ప్రసిద్ధ ఆచంట రామేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం సాయంత్రం అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) వెలి గించనున్నారు.

చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు

చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు

ప్రము ఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ ఆదాయం భారీగా సమకూరింది.

డేంజర్‌ స్పాట్‌

డేంజర్‌ స్పాట్‌

జాతీయ రహదారి.. రాష్ట్రీయ రహదారి.. గ్రామీణ రహదారి మార్గం ఏదైనా ప్రమాదకర మలుపు ఉంటుంది. తరచు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.

రయ్‌.. రయ్‌ !

రయ్‌.. రయ్‌ !

రయ్‌ రయ్‌మంటూ టిప్పర్లు దూసుకొస్తుంటే గుండెలు జారిపోతుంటాయి.. పరిమితికి మించి లోడు వేసుకుని మితిమీరిన వేగంతో రాకపోకలు సాగించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

అదే నిర్లక్ష్యం

అదే నిర్లక్ష్యం

కర్నూలు జిల్లాలో వి.కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం ఘటనలో ప్రయాణికుల సజీవ దహనం మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దుర్ఘటనలో బస్సుపైకి దూసుకొచ్చిన కంకర లారీ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన ఘట న జరిగిన రోజునే ఏలూరు జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి