జిల్లాల సహకార కేంద్రబ్యాంకు (డీసీసీబీ) పరిధిలో మొండి బకాయిల ఏళ్ల తరబడి పేరు కుపోయి ఉన్నాయి.
ఒకప్పుడు సినిమా విడుదల అవుతుందంటే పల్లె, పట్నం తేడా లేదు.. ఓ పండుగ వాతావరణం ఉండేది. టికెట్టు దొరికితే చాలు ఆ లెక్కే వేరుగా ఉండేది.. సినిమా విడుదలకు ముందురోజు అర్ధరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు.. ఏడాదికాలం ఒకే సినిమాను నడిపిన థియేటర్లూ ఉండేవి.
మొంథా తుఫాన్ తీవ్ర నష్టాలనే మిగిల్చింది. ఈ తుఫాన్ కారణంగా జిల్లాలో వరి, పత్తి, మినుములు, పెసలు, వేరుశనగ, అలసంద పంటలకు నష్టం వాటిల్లింది.
గోదావరి వరదల సమయంలో వరద బాధితులకు కందిపప్పు అమ్మి ఆ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని రేషన్ డీలర్లను సంబంధిత అధికారులు ఆదేశించారు.
రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఉచితంగా ప్రభుత్వం అందించే బియ్యంకు అధిక ధర ఆశ చూపి కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం అందించే బియ్యం నాసిరకమంటూ ప్రచారంతో చీకటి వ్యాపారాన్ని పెంచుకుంటు న్నారు.
ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభు త్వ విద్యను తీర్చిదిద్దేందుకు కసరత్తు జరుగు తోంది. ప్రభుత్వ పాఠశాలల బోధనలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు.
కుళ్లిన గుడ్లను వండి తమ పిల్లలకు భోజనం పెడ తారా ? అంటూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పై మండిపడుతున్నారు.
మొంథా తుఫాన్ ప్రభా వంతో భారీ వర్షాలు కురవడంతో దాని ప్రభావం నుంచి వరి పైరు ఇప్పుడి ప్పుడే తేరుకుంటోంది. మళ్లీ ఇంతలోని వర్షాలు కరుస్తాయన్న హెచ్చరికలు అన్నదాతను వణికిస్తోంది.
జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా ఐపీఎస్ అధికారిణి సుస్మిత రామనాథన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డీఎస్పీ యు.రవిచంద్ర పుష్పగుచ్ఛం ఇచ్చి ఆమెకు స్వాగతం పలికారు.
రెండు దశాబ్దాలకు పైగా నూజివీడుతో మామిడికి విడదీయరాని సంబంధం ఉంది. గత రెండు దశాబ్దాలుగా మామిడి లో నెలకొంటున్న అననుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మామిడి రైతులు పంటకు క్రమేణా దూరమవుతున్నారు.