CM Visiting the District on the 5th? ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లేదా విద్యాశాఖ మంత్రి లోకేశ్ వచ్చేనెల 5న జిల్లాలో పర్యటించనున్నారు. భామినిలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ (పీటీఎం) మీటింగ్‌కు వారు హాజరుకానున్నట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Will the Traffic Troubles End? జిల్లా కేంద్రం పార్వతీపురంలో రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ప్రధాన రహదారితో పాటు కూడళ్ల వద్ద రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. పట్టణం మధ్య నుంచి బైపాస్ రహదారి ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపవుతున్నాయి.
Achieve the Best Results రానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు అన్నారు. శుక్రవారం భామినిలో ఆదర్శ పాఠశాలను సందర్శించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన సులభతరహా విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు.
Be Alert About Diseases గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. శుక్రవారం ఉల్లిభద్రలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు.
Work for the development of the district అధికారులంతా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు సూచించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని అన్నారు. చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులు నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు, వరుదు కళ్యాణి గురువారం జిల్లాలో పర్యటించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని.. గత ఏడాది కంటే వేగవంతంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారు.
Burglars in the Civil Supplies Department ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది అధికారులు, సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. రాజాంలో తాజాగా వెలుగుచూసిన ఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. స్థానిక పౌరసరఫరాల గోదాము నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.25 లక్షల విలువైన రేషన్ సరుకులు పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది. తహసీల్దార్‌కు ఫిర్యాదు అందడంతో ఇప్పటివరకూ జరిగిన తతంగం బయటపడింది.
పార్వతీపురం మునిసిపాలిటీలో సిటిజన్ చార్టర్ సక్రమంగా అమలు కావడం లేదు.
If you pay, you pass!
పొదుపు సంఘాల మహి ళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వ విప్, కురుపాం నియోజ కవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సుంకి ప్రాంతంలోని తోటపల్లి ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న పార్వతీపురం ఐటీడీఏ పార్క్ ప్రాంతంలోని ఎనిమిది దుకాణ గదులను ప్రారంభించారు.