• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

విద్యార్థులపై దృష్టి సారించాలి: డిప్యూటీ డీఈవో

విద్యార్థులపై దృష్టి సారించాలి: డిప్యూటీ డీఈవో

చదువులో వెనుకబడిన విద్యా ర్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ డీఈవో కర్రి కృష్ణమూర్తి ఆదేశించారు. శనివారం మండలంలోని పెదమేరంగి, బీజేపురం గ్రామాల్లో జడ్పీ హైస్కూళ్లను ఆకస్మిక తనిఖీ చేశారు.

  స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కండి

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కండి

స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున పిలుపునిచ్చారు.

 ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం

: గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం మండలంలోని నారంనాయుడువలస నుంచి శ్రీరంగరాజపురం వరకు నిర్మించనున్న బీటీరోడ్డుకు శంకుస్థాపనచేశారు. ఈసందర్భంగా మాట్లాడు తూ ప్రస్తుతం రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. గలావల్లి - గంగాడ రోడ్డు పనులు పూర్తయ్యాయని, పణుకువలస, అరసాడ, గౌరీపురం - పి.చాకి రాపల్లి, నారాయణపురం, తదితర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

రూ.4.52 కోట్లతో రహదారుల అభివృద్ధి

రూ.4.52 కోట్లతో రహదారుల అభివృద్ధి

చీపురుపల్లి మండలంలోని ప్రధాన రహదారులను రూ.4.52 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు.

  ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి

ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందడుగు వేయాలని, ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్య్రంగా తమ రోజువారి కార్యక్రమా లను నిర్వహించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.

  దాడి ఘటనలో ఇద్దరికి గాయాలు

దాడి ఘటనలో ఇద్దరికి గాయాలు

కొందరు వ్యక్తులు ఓ కుటుంబంపై దాడి చేసిన ఘటన శనివారం తాలాడ గ్రామంలో చోటుచేసుకుంది.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

మండలంలోని పురిటిపెంట గ్రామా నికి చెందిన లెంక రామునాయుడు(52) మనస్తాపంతో పురుగు మందు తాగి.. చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు శనివారం తెలిపారు.

Sugarcane farmers rally in protest కదంతొక్కిన చెరకు రైతులు

Sugarcane farmers rally in protest కదంతొక్కిన చెరకు రైతులు

Sugarcane farmers rally in protest ‘క్రషింగ్‌ మూసివేత నిర్ణయాన్ని వారం రోజుల్లో ఉపసంహరించుకోవాలి.. యాజమాన్యం సానుకూలంగా స్పందించేవరకు ఉద్యమం ఆగదు.. రైతు వ్యతిరేక చర్యలకు దిగవద్దు.. చెరకు రైతుల సమస్యపై అన్ని పక్షాలు స్పందించాలి’ అంటూ వందలాది మంది రైతులు నినదించారు.

Such negligence? ఇంత నిర్లక్ష్యమా?

Such negligence? ఇంత నిర్లక్ష్యమా?

Such negligence? ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌), అనుబంధ ఘోషాసుపత్రిలో ఉచిత సేవలు అందుతాయని ఆశగా వస్తున్న పేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. కీలకమైన విభాగాల్లో సేవలు సరిగా అందడం లేదు.

Even though I said I would stay... they didn't let me. ఉంటానన్నా.. ఉండనీయలేదు

Even though I said I would stay... they didn't let me. ఉంటానన్నా.. ఉండనీయలేదు

Even though I said I would stay... they didn't let me. తాను వైసీపీలో కొనసాగుతానని స్పష్టంచేసినా, రాత్రికి రాత్రే నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించారని, ఆ తర్వాత మౌనం వహించినా, పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్‌ చేయడంపై ఆయన విజయనగరంలోని ఓ హోటల్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి