• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

Just That One Day..! ఆ ఒక్కరోజే..!

Just That One Day..! ఆ ఒక్కరోజే..!

Just That One Day..! సీతంపేట ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు వారంలో కేవలం ఆదివారం మాత్రమే రద్దీగా ఉంటున్నాయి. మిగిలిన రోజుల్లో వెలవెల బోతున్నాయి. పర్యాటక ప్రదేశాల్లో గతంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లు పాతపడిపోవడం, కొత్తదనం లేకపోవడంతో ఈ ప్రదేశాలకు సందర్శకుల రద్దీ తగ్గుతూ వస్తోంది.

Cyclone Tension తుఫాన్‌ టెన్షన్‌

Cyclone Tension తుఫాన్‌ టెన్షన్‌

Cyclone Tension దిత్వా తుఫాన్‌ వార్తలతో జిల్లాలో అన్నదాతలు టెన్షన్‌ పడుతున్నారు. ధాన్యం నిల్వలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడు తున్నారు. తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Pensions  యథావిధిగానే పింఛన్లు

Pensions యథావిధిగానే పింఛన్లు

Pensions to Continue as Usual జిల్లాలో లబ్ధిదారులందరికీ ఈనెలలో యాథావిధిగానే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందించనున్నారు. 15 మండలాలు, మూడు అర్బన్‌ల పరిధిలో 1,39,588 మందికి సోమవారం పింఛన్లు అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటికి సంబంధించి రూ. 59.49 కోట్లు సచివాలయాలకు కేటాయించారు.

 Control Through Awareness అవగాహనతోనే నియంత్రణ

Control Through Awareness అవగాహనతోనే నియంత్రణ

Control Through Awareness చాపకింద నీరులా జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ విస్తరిస్తోంది. అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అవ గాహన లేక కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాలు సైతం వీధినపడుతున్నాయి.

 Dairy Development పాడి అభివృద్ధికి చర్యలు

Dairy Development పాడి అభివృద్ధికి చర్యలు

Measures for Dairy Development పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పి.కోనవలసలో ఆదివారం ‘ రైతన్నా.. మీకోసం’ ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

  Awas Yojana ఆవాస్‌ యోజనకు ముగిసిన గడువు

Awas Yojana ఆవాస్‌ యోజనకు ముగిసిన గడువు

Deadline for Awas Yojana Ends ప్రధానమంత్రి ఆవాస్‌ గ్రామీణ యోజన పథకానికి ఆదివారంతో గడువు ముగిసింది. 15 మండలాల పరిధిలో 28,533 మంది గృహ నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలం ఉన్నా, లేకపోయినా ఇళ్ల నిర్మాణాలకు ప్రత్యేక సర్వేను నిర్వహించారు.

Tottapalli Water   ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి తోటపల్లి నీరు

Tottapalli Water ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి తోటపల్లి నీరు

Tottapalli Water Enters RTC Complex పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఇన్‌గేటులోకి ఆదివారం తోటపల్లి నీరు చేరింది. దీంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రైతులకు సాగునీరు అవసరం లేదు. అయినప్పటికీ సంబంధిత శాఖాధికారులు తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ నుంచి నీరు విడుదల చేస్తున్నారు.

  Gurajada’s   గురజాడ ఆశయ సాధనకు కృషి

Gurajada’s గురజాడ ఆశయ సాధనకు కృషి

Striving to Realize Gurajada’s Ideals గురజాడ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురజాడ వర్ధంతి సందర్భంగా ఆదివారం పార్వతీపురం సబ్‌ కలెక్టరేట్‌ వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు

అవగాహనతోనే నియంత్రణ

అవగాహనతోనే నియంత్రణ

జిల్లాలో హెచ్‌ఐవీ మహమ్మారి కలవరపెడుతోంది.

గుర్ల మినీ రిజర్వాయర్‌ను పూర్తిచేస్తా

గుర్ల మినీ రిజర్వాయర్‌ను పూర్తిచేస్తా

మండలంలోని గుర్ల గెడ్డ మినీ రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులను పూర్తి చేసి, దాన్ని రైతులకు అంకితం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు



తాజా వార్తలు

మరిన్ని చదవండి