తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు హామీ ఇచ్చారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని మార్క్‌ఫెడ్ చైర్మన్, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు.
విలాసాలకు అలవాటు పడి... దొంగతనాలను వృత్తిగా చేసుకున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
జిల్లా కేంద్రం విజయనగరంలో ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ తీసికట్టుగా మారింది. బీసీ, ఎస్టీ హాస్టళ్లలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
పంచాయతీల వైపు ప్రత్యేకాధికారులు కన్నెత్తిచూడడం లేదు. వారానికి ఒకటిసారి కూడా గ్రామాల వైపు రావడం లేదు.
ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందా డు.
: ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
నాగావళి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మడ్డువలస రిజర్వాయర్ నుంచి 15 వేల క్యూసెక్కులు, తోటపల్లి రిజర్వాయర్ నుంచి 16,500 క్యూసెక్కులను గురువారం రాత్రి నదిలోకి విడుదల చేయడంతో నాగావళిలో వరద ఉధృతి పెరిగింది.
తీవ్ర వాయుగుండం తీరం దాటినా.. ఒడిశాలో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు జిల్లాలో నాలుగు రోజుల పాటు కురిసిన కుండపోత వానలకు వాగులు, గెడ్డలు, సెలయేర్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
తీవ్ర వాయుగుండం కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వరద పోటెత్తుతుండడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎల్‌నినో ప్రభావంతో నిన్న మొన్నటి వరకు చుక్కనీరు లేక వెలవెలబోయిన సాగునీటి వనరులు నేడు జల సవ్వడులతో కనువిందు చేస్తున్నాయి.