Not a Single Atrocity Case Registered! ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు ఒక్క అట్రాసిటీ కేసు కూడా నమోదు కాని జిల్లాగా పార్వతీపురం మన్యం ఉండడం గర్వకారణమని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అట్రాసిటీ కేసులపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
We Will Handle It Efficiently పార్వతీపురం మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో సంబంధిత అధికారుల్లో కదలిక వచ్చింది. షాపింగ్ కాంప్లెక్స్‌లో పదకొండు దుకాణాల బహిరంగ వేలానికి సంబంఽధించి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఈసారైనా వస్తారా?’ అనే కథనంపై ఇంజనీరింగ్ అధికారులు స్పందించారు.
పెనుబాక జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు.
జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడంపై కలెక్టర్ రామసుందర్‌రెడ్డి వైద్యా ఆరోగ్య శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్ తెలిపారు.
బొబ్బిలి పట్టణంలోని టిడ్కో ఇళ్ల పనుల్లో కదలిక వచ్చింది.
మధ్యాహ్న భోజన పథకం(ఎండీఎం)పై ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది.
కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి.
Ready for Polypadium ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవాలయాలు పోలిపాడ్యమి పూజలకు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
Hopeful..! మత్స్య సంపద ఉత్పత్తికి మన్యం జిల్లా ఎంతో అనుకూలం. అందుకే గతంతో పోలిస్తే సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం పెరిగింది. ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది.