జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కడం లేదు. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు.
నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట సాధన యువజన సంఘం అధ్యక్షుడు పోలుబోతు దుర్గాప్రసాదరావు 70వ సారి రక్తదానం చేసి ప్రశంసలు అందుకున్నా రు.
బతుకు తెరువు కోసం వలస వెళ్లి.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆ ఇంటి పెద్దకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి అన్నారు.
కేసలి గ్రామంలో ఆదివారం ఉదయం కుక్కల దాడిలో మూడున్నరేళ్ల బాలుడు పతేడ డేవిడ్‌రాజు తీవ్రంగా గాయపడ్డాడు.
సీతంపేట ఏజెన్సీలో రైతు సేవా కేంద్రాలు సిబ్బంది కొరతతో అల్లాడుతున్నాయి. గిరిజన రైతులకు భరోసా కల్పించలేకపోతున్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్‌లో వారికి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. ఏజెన్సీలో ఉన్న 31 సచివాల యాల పరిధిలో ఏడు ఆర్‌ఎస్‌కేలు నడుస్తున్నాయి.
జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో యంత్రాంగం తలమునకలై ఉంది. ఓటర్ల జాబితా తుదిరూపు కోసం రెవెన్యూ యంత్రాంగం, బీఎల్‌వోలు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఈ నెల 14 నుంచి హియరింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
Extension of Crop Insurance Deadline పంటల బీమా నమోదు గడువును ప్రభుత్వం పెంచింది. శనివారంతో ముగిసిన గడువును ఈనెల 31 వరకు పొడిగించింది. దీంతో జిల్లాలో ఖరీఫ్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వరి ఉబాలు ఆలస్యంగా ప్రారంభ మయ్యాయి.
It's time for flights. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంలో ఈనెల 17వ తేదీ తెల్లవారితే సోమవారం నుంచి వాణిజ్యపరమైన విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. సుమారు 30 విమానాల వరకు రోజూ రాకపోకలు సాగించనున్నాయి.
Independence celebrations soar high